Anchor Suma who broke up between those two anchors

Anchor Suma: ఏంటి యాంకర్ సుమ ఆ ఇద్దరు యాంకర్ల మధ్య నిజంగానే పిచ్చి పట్టిందా..అసలు ఎంతో సౌమ్యంగా కనిపించే సుమ వాళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవ పెట్టించింది. ఇంతకీ వాళ్లు గొడవపడడానికి సుమ ఎలా కారణమయ్యింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సుమ ఇద్దరి యాంకర్ల మధ్య గొడవ పెట్టించింది అనుకుంటే అదేదో గేమ్ షో లో భాగం అని అనుకుంటారు.కానీ ఈ విషయం తెలిస్తే మీరు ఇది నిజమే అని అనుకుంటారు.

Anchor Suma who broke up between those two anchors

ఎందుకంటే సుమ వల్ల గొడవ వచ్చింది ఎవరికో కాదు ఉదయభాను, యాంకర్ ఝాన్సీ ఇద్దరు మధ్య. అయితే ఈ విషయం గురించి ఝాన్సీ ఓ ఇంటర్వ్యూలో అసలు విషయం చెప్పింది. అయితే గతంలో యాంకర్ ఝాన్సీ కి ఉదయభాను కి మధ్య గొడవలు వచ్చాయని,వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అంటూ ఎన్నో రూమర్స్ చక్కర్లు కొట్టాయి. దాంతో ఇదంతా నిజమే అని చాలామంది జనాలు భావించారు. (Anchor Suma)

Also Read: Lavanya: ఆ హీరోయిన్లందరితో రాజ్ తరుణ్ ఎఫైర్.. ఒక రోజుకి అన్ని డబ్బులిచ్చి హీరోయిన్లతో ఎంజాయ్..?

ఇక ఈ విషయం నిజమేనని భావించిన కొంతమంది వాళ్లు కనిపించిన సమయంలో నిజంగానే మీ ఇద్దరికీ గొడవ జరిగిందా అని అడగడం మొదలు పెట్టేసారు. ఇందులో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో ఝాన్సీ పాల్గొనగా నిజంగానే మీకు ఉదయభానుతో గొడవ జరిగిందా..అసలు మీ ఇద్దరి మధ్య ఎందుకు గొడవ వచ్చింది అని హోస్ట్ అడగగా.. మా ఇద్దరి మధ్య గొడవ వచ్చింది అని అనడంలో ఎలాంటి నిజం లేదు.

Anchor Suma who broke up between those two anchors

అసలు మా ఇద్దరికీ ఎలాంటి గొడవ కూడా లేదు.అయితే ఓ ఇద్దరి మధ్య పరిచయం,సాన్నిహిత్యం అనే రెండు ఉంటాయి.అయితే నాకు ఉదయభానుతో కేవలం పరిచయం మాత్రమే ఉంది. సాన్నిహిత్యం లేదు. అందుకే మా మధ్య గొడవలు ఉన్నట్టు క్రియేట్ చేశారు.ఇక నేను యాంకర్ సుమతో ఎక్కువ సాన్నిహిత్యంగా ఉండడంతో ఉదయభాను కి నాకు గొడవలు ఉన్నట్టు క్రియేట్ చేశారు.కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు అంటూ యాంకర్ ఝాన్సీ ఆ వార్తలను ఖండించింది.(Anchor Suma)