Anushka who gave left and right to the anchor

Anushka: హీరోయిన్ అనుష్క శెట్టి ఎన్నో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మ బాహుబలి 2 సినిమాలో చేసి తనకంటూ ఒక క్రేజ్ ను సంపాదించుకుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీలో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న అనుష్క శెట్టి.. సైజ్ జీరో సినిమా చేశాక లావు అయిపోయింది. బాహుబలి 2 లో అదే లుక్ తో కనిపించిన మెస్మరైజ్ చేసింది. అయితే ఈ ప్రమోషన్స్ లో భాగంగా బాహుబలి చీర కట్టుకున్న ఆమె..ఈ చీర తనకు రాజమౌళి వైఫ్ రమా రాజమౌళి బహుమతిగా ఇచ్చినట్లు తెలిపింది.

అయితే ఈ క్రమంలో సిల్లీ ప్రశ్నలు అడిగిన యాంకర్…xxx,xx కూడా దొరుకుతాయా అంటూ సైజ్ పై కామెంట్స్ చేశాడు. వీటన్నింటికి వివరణ ఇచ్చిన బ్యూటీ..చివరకు కొంచెం ఆరోగ్యకరంగా మాట్లాడాలని యాంకర్ కు సూచించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..స్వీటి ఇన్నర్ డ్యూటీ కి ఫిదా అయిపోయామని అంటున్నారు అభిమానులు. కాగా అనుష్క..’మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా తరువాత రీసెంట్ గా మరో ప్రాజెక్ట్ ప్రకటించింది.

Anushka who gave left and right to the anchor

ప్రస్తుతం అదే మూవీ షూటింగ్ లో బిజీగా ఉంది. ఇక పాన్ ఇండియా సినిమా బాహుబలితో మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ..ఇకపై ఉమెన్ సెంట్రిక్ మూవీస్ మాత్రమే చేయబోతుందనే టాక్ వినిపిస్తోంది. కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి సత్తా తనకు ఉండటమే ఇందుకు కారణం. అనుష్క అరుంధతి మూవీలో నటించి బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్న సంగతి తెలిసిందే. అరుంధతి, లక్ష్యం, బాహుబలి 2, బాహుబలి 1, డాన్, నాగవల్లి, భాగమతి, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఇలా ఎన్నో సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్న సంగతి కూడా తెలిసింది. బాహుబలి, అరుంధతి సినిమాలో సాంప్రదాయ దుస్తులలో కనిపిస్తూ ఉంటుంది. చీర కట్టుకుని ఉంటుంది.