Srikanth: That heroine did all the things with me and finally called me Anna

Srikanth: కుటుంబ కథా సినిమాల్లో నటిస్తూ ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న హీరోలలో శ్రీకాంత్ కూడా ఒకరు. అప్పట్లో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, శివాజీ,వెంకటేష్ వంటి హీరోలతో ఈయనకు కూడా కుటుంబ కథా హీరోగా గుర్తింపు వచ్చింది. అలాంటి శ్రీకాంత్ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరిగా కొనసాగారు. అంతేకాదు ఈయన ముగ్గురు హీరోలలో ఒకరిగా కొన్ని సినిమాల్లో నటించారు. అలా ఖడ్గం,తిరుమల తిరుపతి వెంకటేశా, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, సంక్రాంతి, శంకర్ దాదా జిందాబాద్ వంటి ఎన్నో సినిమాల్లో నటించారు.

Srikanth: That heroine did all the things with me and finally called me Anna

అయితే అలాంటి శ్రీకాంత్ ప్రస్తుతం తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ వస్తున్నారు. కొన్ని సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తూనే మరికొన్ని సినిమాల్లో విలన్ పాత్రల్లో కూడా నటిస్తున్నారు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ ఆ హీరోయిన్ నాతో అన్ని చేసి చివరికి అన్నా అని పిలిచింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం. (Srikanth)

Also Read: Kushboo: కుష్బూ పెళ్లి జరగడానికి కారణం ఆ హీరోయిన్ నేనట.?

శ్రీకాంత్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. నేను హీరోయిన్ రోజాతో కలిసి కొన్ని సినిమాల్లో నటించాను. అయితే ఆ సినిమాల్లో నటించినంతసేపు రోజా అన్నా అన్నా అని పిలుస్తూ ఉండేది. అయితే ఇద్దరం సినిమాలో హీరో హీరోయిన్స్ మి కాబట్టి అప్పుడప్పుడు రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉంటాయి. అయితే ఆ రొమాంటిక్ సన్నివేశాలలో ఫీల్ రావాలి అని డైరెక్టర్ ప్రతిసారి చెబుతూ ఉండేవారు.

Srikanth: That heroine did all the things with me and finally called me Anna

కానీ అలా రొమాంటిక్ సన్నివేశం చేసే సమయంలోనే రోజా అన్నా అలా అన్నా ఇలా అంటూ మాట్లాడేది. దాంతో నా మూడ్ మొత్తం చెడిపోయేది. దాంతో ఓ రోజు నన్ను ప్రతిసారి అన్నా అని పిలిచి నా మూడ్ మొత్తం పోగొట్టేస్తున్నావ్.. అలా అన్నా అని పిలిస్తే నాకు రొమాంటిక్ మూడ్ కూడా రావడం లేదు సన్నివేశం కరెక్టుగా రాదు అని వార్నింగ్ ఇచ్చేశా అంటూ శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం శ్రీకాంత్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారారు.(Srikanth)