True.. Loving Rashmika.. She is my crush.. Finally an open hero

Rashmika mandhana: టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె ఎన్నో సినిమాల్లో చేస్తూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. రష్మిక మందన జిబ్రాన్ ఖాన్ ప్రేమించుకున్న సంగతి కూడా తెలిసిందే. వాళ్లు ఇద్దరూ పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశం లో ఉన్నారు. సోషల్ మీడియాలో తెగ పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది.

బాలీవుడ్ హీరో జిబ్రాన్ ఖాన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న పై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ‘కభీ ఖుషి కభీ గమ్’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ఆయన..’ ఇష్క విష్క్ రిబౌండ్’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కాగా చాలా రోజులుగా రష్మిక అంటే ఇష్టమని ఈ యంగ్ బాయ్ చెప్తున్నట్లు తెలుస్తోంది. కాగా రీసెంట్ గా ఇంటర్వ్యూ లో నూ ఇదే విషయాన్ని చెప్పాడు. ‘రష్మిక అంటే నాకు లవ్. క్రష్. తెరమీద తనను చూడగానే చాలా హ్యాపీగా ఉంటుంది. క్యూట్ గర్ల్. అంతా అందాన్ని ఇంతకు ముందు చూడలేదు.

True.. Loving Rashmika.. She is my crush.. Finally an open hero

మై శ్రీవల్లి’ అంటూ సిగ్గు పడిపోయాడు. కాగా రష్మిక ప్రస్తుతం సౌత్ లోనే కాదు నార్త్ లోను బిగ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుందనడంలో సందేహం లేదంటున్నారు ఆమె అభిమానులు. ఇందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలని చెప్తున్నారు. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం పుష్ప 2 తో పాటు మరో మూడున్ ఇండియా ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టినట్లు తెలుస్తుంది. పుష్ప 2 మూవీలో చేస్తున్న రష్మిక మందన ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో చూడాల్సిందే. పుష్ప 1 మాత్రం బ్లాక్ బస్టర్ హిట్టును అందుకుంది మరి ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో చూడాల్సిందే.