Who is the girl who saw Anchor Anasuya want to separate from her husband

Anchor Anasuya: యాంకర్ అనసూయ.. ఎన్టీఆర్ హీరోగా చేసిన నాగ మూవీలో సునీల్ వెనకాల నిలబడి ఒక చిన్న సన్నివేశంలో అనసూయ కనిపిస్తుంది.ఇప్పటికీ సునీల్ వెనకాల అనసూయ నిలబడ్డ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. అయితే అనసూయ మొదట్లో సాక్షి టీవీలో యాంకర్ గా చేసి ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన గుర్తింపుతో అనసూయకి సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి.

Who is the girl who saw Anchor Anasuya want to separate from her husband

అలా నాగార్జున సోగ్గాడే చిన్నినాయన, క్షణం, రంగస్థలం,కథనం,మీకు మాత్రమేచెప్తా, యాత్ర,ఎఫ్ -2, విమానం, పుష్ప వంటి సినిమాల్లో నటించింది.ఇక ఈమె ఇన్ని సినిమాల్లో నటించినా రాని గుర్తింపు రంగస్థలం,పుష్ప సినిమాల ద్వారా వచ్చింది. అనసూయ ప్రస్తుతం యాంకరింగ్ కి గుడ్ బై చెప్పి సినిమాల్లోనే రాణిస్తుంది. అయితే అలాంటి అనసూయ లవ్ స్టోరీ గురించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతుంది. (Anchor Anasuya )

Also Read: Anchor Suma: ఆ ఇద్దరు యాంకర్ల మధ్య చిచ్చు పెట్టిన యాంకర్ సుమ..?

అదేంటంటే అనసూయని తన భర్తని విడదీయాలని ఒక లేడీ చూసిందట.ఆమె ఎవరంటే అనసూ ఎన్సిసి ఆఫీసర్ .. అయితే తాజాగా అనసూయ ఎన్సీసీ ఆఫీసర్ కిర్రాక్ బాయ్స్ కిలేడి గర్ల్స్ అనే షోలోకి వచ్చింది. స్టేజ్ పై తన మేడమ్ చూసేసరికి అనసూయ సర్ప్రైజ్ అయింది.ఇక గతంలో జరిగిన కొన్ని విషయాలను కూడా మాట్లాడుకున్నారు.

Who is the girl who saw Anchor Anasuya want to separate from her husband

అప్పట్లో అంటే అనసూయ ఇంటర్ చదివే సమయంలో అనసూయని మగవాళ్ళ కంట్లో పడకుండా ఎన్సిసి ఆఫీసర్ దాచేసేదట. అంతేకాదు సుశాంక్ అనసూయ మధ్య ఉన్న ప్రేమాను విడగొట్టడానికి నేను ఎంతగానో ట్రై చేసాను కానీ అది కుదరలేదు అంటూ ఎన్సిసి ఆఫీసర్ చెప్పింది. దాంతో అనసూయ ఆవును నిజమే మేడం వల్ల నేను సుశాంక్ తో ఒక్క ఫోటో కూడా దిగలేదు అంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.(Anchor Anasuya )