Pawan Kalyan beat his best friend

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో సంచలనం సృష్టించారు.టిడిపి తో పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడి ఆంధ్రా రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు ఏ పార్టీ కూడా 100కు 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకోలేదు.కానీ మొదటిసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్న పార్టీగా జనసేన పేరు తెచ్చుకుంది. అయితే అలాంటి పవన్ కళ్యాణ్ పై ప్రస్తుతం సినీ అభిమానులు ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు.

Pawan Kalyan beat his best friend

ఎందుకంటే ఈయనవి ఇప్పటికే మూడు నాలుగు సినిమాలు వాయిదా పడ్డాయి. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్లకి డేట్స్ ఇస్తానాని కూడా పవన్ బయట పెట్టారు. అయితే ఈ విషయం పక్కన పెడితే..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన బెస్ట్ ఫ్రెండ్ ని కొట్టారట. మరి ఆయన ఎవరు..ఎందుకు కొట్టారు అనేది చూస్తే.. ఖుషి మూవీ డైరెక్టర్ నటుడు అయినటువంటి ఎస్. జే.సూర్య పవన్ కళ్యాణ్ కి మంచి బెస్ట్ ఫ్రెండ్.. పవన్ కళ్యాణ్ కు ఉన్న అతి తక్కువ మంది స్నేహితుల్లో ఈయన కూడా ఒకరు. (Pawan Kalyan)

Also Read: Vijashanti: పాలిటిక్స్ లోకి వస్తే ఒక్క రోజుకే సీఎం అవుతారా.. పెద్ద ముసుగు దొంగ.. చిరంజీవి పై విజయశాంతి ఫైర్.?

అయితే అలాంటిది ఎస్.జే.సూర్యతో ఓ రోజు పవన్ కళ్యాణ్ గొడవపడి షూటింగ్ సెట్లోనే సూర్యని కొట్టినట్టు వార్తలు వినిపించాయి.అయితే ఈ వార్త ఒక ప్రముఖ మీడియా ఛానల్ వాళ్ళు క్రియేట్ చేశారట. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదట.కానీ వాళ్ళు అలా పుకారు సృష్టించేసరికి దీనిపై ఫైర్ అయినా అల్లు అరవింద్,నాగబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఏకంగా మీడియా ఛానల్ ఉండే ఆఫీస్ కి వెళ్లి ఎందుకు ఇలా ఫేక్ ప్రచారం సృష్టిస్తున్నారు.నేను ఎస్.జే. సూర్యతో గొడవ పడి కొట్టానని ప్రూఫ్స్ ఉన్నాయా చూపించండి అని గట్టిగా అడిగారట.

Pawan Kalyan beat his best friend

దాంతో మీడియా సంస్థ వాళ్ళు నీళ్లు నములుతూ ప్రూఫ్ కావాలంటే కొన్ని రోజులు సమయం కావాలి అని అడిగారట. అలా ఆరోజు పవన్ కళ్యాణ్ పై ఫేక్ ప్రచారం చేసి ఎస్. జే.సూర్యతో పవన్ కళ్యాణ్ కి గొడవ అయినట్టు రాశారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు.ఒకవేళ ఇదే నిజం అయితే పవన్ కళ్యాణ్ తో ఎస్.జే.సూర్య కొమరం పులి సినిమా తీయరు.అలాగే ఈ మధ్యకాలంలో ఎస్.జే.సూర్య తన మిత్రుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినందుకు ఎంతో ఆనందంగా ఉందని భవిష్యత్తులో సీఎం అవ్వాలని కూడా కోరరు అంటున్నారు ఈ విషయం తెలిసిన జనాలు.(Pawan Kalyan)