Radhika Merchant Ananth Ambani Marriage Photos

Radhika Merchant: నెట్టింట వైరల్ అవుతున్న అంబానీ కోడలు రాధిక ఫోటోలు..పెళ్లి కూతురుగా అదరహో!!రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరియు నీతూ అంబానీ ల చిన్న కొడుకు అనంత్ అంబానీ  ఈరోజు పెళ్లి చేసుకున్నాడు. ప్రముఖ ఫార్మాస్యూటికల్ దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌తో కలిసి అనంత్ అంబానీ ఏడడుగులు వేశాడు. ఈరోజు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరిగిన వారి వివాహ వేడుకలో అతిరథ మహామహులు పాల్గొన్నారు. 

Radhika Merchant Ananth Ambani Marriage Photos

వివిధ దేశాల నుండి ప్రముఖులు, రాజకీయ నాయకులు మరియు పారిశ్రామికవేత్తలు ముంబైకి చేరుకున్నారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రాధిక పెళ్లి కూతురుగా తయారైన ఫోటోలు వీడియో లు సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమెను చూసి ప్రతి ఒక్కరు ఏంటో బాగుంది కదా అనుకుంటున్నారు.

Also Read: Bharateeyudu 2 Review: భారతీయుడు 2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్!!

ఈ వేడుకలో, రాధిక వేసుకున్న డ్రెస్, వేషధారణ మరియు ఆభరణాలలో చూసి యువరాణిలా కనిపించింది. పెళ్లికి ముందు జరిగిన మామెరు, సంగీత్, మెహందీ మరియు గౌరీ పూజల సందర్భంగా రాధిక సంప్రదాయ వస్త్రధారణలో అలరించింది. రాదికా మర్చంట్ మరియు అనంత్ అంబానీల వివాహం ఈరోజు రాత్రి 8 గంటలకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ఆ తర్వాత జూలై 13న శుభ్ ఆశీర్వాదం, జూలై 14న మంగళ ఉత్సవం, వివాహ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఏదేమైనా గోప్పోళ్ళ ఇంట్లో పెళ్లి అంటే కనీసం సంవత్సరం అయినా ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాల్సిందే.