Sr.NTR used to wear a sari at night and do that work

Sr. NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా పేరుగాంచిన నందమూరి తారక రామారావు గారిని తెలుగు ప్రజలందరూ ప్రేమగా అన్నగారు అని పిలుచుకుంటారు.ఈయన కేవలం సినిమాల్లో సంచలనం సృష్టించడమే కాదు రాజకీయాల్లో కూడా పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం క్రియేట్ చేశారు. అయితే అలాంటి ఈ హీరో మీద అప్పట్లో ఈయనంటే పడినవారు ఎన్నో పుకార్లు సృష్టించారు.

Sr. NTR used to wear a sari at night and do that work

అందులో ఒకటే సీనియర్ ఎన్టీఆర్ చీర కట్టుకుని క్షుద్ర పూజలు చేస్తారు అనే రూమర్ అప్పట్లో మీడియాలో గట్టిగా వినిపించింది.అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు అని సీనియర్ సినీ జర్నలిస్టు భరద్వాజ తెలియజేశారు. అయితే అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో, రాజకీయాల్లో రెండిట్లో సక్సెస్ అవ్వాలని క్షుద్ర పూజలు చేస్తున్నాడని చాలామంది పుకారు సృష్టించారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ కి భక్తి భావం ఎక్కువగా ఉండేది.(Sr. NTR )

Also Read: Pawan Kalyan: బెస్ట్ ఫ్రెండ్ ని రక్తం వచ్చేలా కొట్టిన పవన్ కళ్యాణ్.. ఎందుకంటే..?

దాంతో దీన్ని కొంతమంది వేరే విధంగా క్రియేట్ చేసి ఆయన రాజకీయంగా ఎదగడం కోసం క్షుద్ర పూజలు చేస్తున్నారట అనే రూమర్ సృష్టించారు. అంతే కాదు రాత్రిపూట చీరలు కట్టుకొని స్మశానంలో పూజలు చేస్తారు అనే రూమర్ కూడా క్రియేట్ చేశారు.కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు అని చాలామంది కొట్టి పారేశారు. ఇక ఇదే విషయంపై సీనియర్ జర్నలిస్టు భరద్వాజ కూడా క్లారిటీ ఇచ్చారు.

Sr.NTR used to wear a sari at night and do that work

అన్నగారంటే పడని వారు కొంతమంది కావాలనే ఈ రూమర్ క్రియేట్ చేశారు.అందులో ఎలాంటి నిజం లేదు ఆయనకి వస్తున్న జనాధరణను చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు ఈయనపై పుట్టించిన పుకారు అంటూ కొట్టి పారేశారు. అలా అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ పై ఎన్నో వ్యక్తిగత విమర్శలు ఎదురైనప్పటికీ ఆయన వాటన్నింటినీ ఎదుర్కొని రాష్ట్రానికి సీఎం అయ్యారు.(Sr. NTR )