Lavanya:They are the reason for my Su**ide. am dying

Lavanya: రాజ్ తరుణ్ సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇచ్చిన లావణ్య ప్రస్తుతం చిక్కుల్లో పడిపోయింది.అయితే రాజ్ తరుణ్ తనని వదిలేసి కనీసం తనకి తినడానికి కూడా డబ్బులు ఇవ్వకుండా వేరే హీరోయిన్ తో తిరుగుతూ తనని దూరం పెట్టాడు అంటూ లావణ్య ఆరోపిస్తోంది. అంతే కాకుండా రాజ్ తరుణ్ లవర్ మాల్వి మల్హోత్రా నుండి తనకి ప్రాణభయం ఉంది అని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. దీంతో తీగ లాగితే డొంకంతా కదిలినట్టు రాజ్ తరుణ్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటికి వచ్చేసాయి.

Lavanya:They are the reason for my Su**ide. am dying

అంతేకాదు రాజ్ తరుణ్ ని వదిలిపెట్టాలని,లేకపోతే చంపుతామని బెదిరిస్తున్నారని కూడా చెప్పింది. అలాగే రాజ్ తరుణ్ ని నేను పెళ్లి చేసుకున్నాను నాకు రెండుసార్లు ప్రెగ్నెన్సీ కూడా అయింది అని కూడా చెప్పింది. అలాగే వీరికి సంబంధించిన ఎన్నో ఫోటోలను కూడా బయట పెట్టింది.అంతేకాదు తనని బీర్ బాటిల్తో తలపై కొట్టాడు అని కూడా లావణ్య తరపున న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర బయటపెట్టారు. (Lavanya)

Also Read: Kamal Haasan: శ్రీదేవితో ఎఫై**.. కానీ పెళ్లికి మాత్రం నో చెప్పిన కమల్ హాసన్.. ఎందుకంటే.?

అలాగే ఇన్ని చేసినా కూడా తనకి రాజ్ తరుణే కావాలని,మాల్వి మల్హోత్రా వల్లే మా ఇద్దరి మధ్య దూరం పెరిగిందని,నాకు ఆస్తులు అంతస్తులు ఏమి వద్దు నాకు నా రాజే కావాలి అంటూ మీడియా ముఖంగా తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తనకి తన రాజ్ తరుణ్ ఇక దక్కడు అనుకుందో ఏమో తెలియదు కానీ సూసైడ్ నోట్ పెట్టి నేను చనిపోతున్నాను అంటూ పోలీసులకు, మీడియాకు చెప్పింది. దాంతో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు లావణ్య ఇంటికి వెళ్లి ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

Lavanya:They are the reason for my Su**ide. am dying

రాజ్ తరుణ్ నేను చనిపోవాలనే చూస్తున్నాడు. నాకు ఇక రాజ్ దక్కడు. రాజ్ లేని ఈ ప్రపంచంలో నేను ఉండలేను. అతడు పూర్తిగా మారిపోయి నా చావు కోరుకుంటున్నాడు.దీనంతటికి కారణం మాల్వి మల్హోత్రానే అని ఇక నేను బ్రతకను అంటూ తన గోడు వెళ్లబోసుకుంది. అంతేకాదు నా దగ్గర వాళ్లు కూడా నన్ను నమ్మడం లేదు అంటూ మీడియాకి సుసైడ్ నోట్ రిలీజ్ చేయడంతో ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.దాంతో నార్సంగి పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి మరీ కౌన్సెలింగ్ ఇచ్చారు.(Lavanya)