Hema: టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న నటి హేమ తనదైన నటనతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాలలో కనిపించి మెప్పించగా కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా మాత్రం ఆమెకు ప్రత్యేకం అనే చెప్పాలి. చాలా సినిమాలలో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంతో ఆమె జోడీ కట్టింది. కానీ ఆ సినిమా లో ఆమె పాత్ర సూపర్ హిట్ అవ్వడం ప్రేక్షకులపై తీవ్రమైన ముద్ర వేసింది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. అప్పటి నుంచి ఆమెకు సినిమా అవకాశాలు బాగానే వచ్చాయని చెప్పాలి. ఈ సినిమా లో ఆమె నటనకు ఉత్తమ హాస్య నటిగా నంది అవార్డును కూడా గెలుచుకుంది. సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత హేమ  గా పేరు మార్చుకున్న ఆమె అసలు పేరు హేమ కృష్ణవేణి.

Tollywood Actress Hema Daughter Photos

ఇప్పటి దాకా హేమ 250కి పైగా సినిమాల్లో నటించింది. వివాదాల పరంగా కూడా ఆమె పేరు ఎక్కువగా వినిపిస్తోంది.మా ఎన్నికల సమయంలో హేమ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. రీసెంట్ గా హేమ రీవ్ పార్టీకి హాజరయ్యిందన్న ఆరోపణలు చాలా దుమారం రేపాయి. అంతే కాదు ఆమె డ్రగ్స్ వినియోగానికి కూడా పాల్పడినట్లు అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు హేమకు సినిమా అవకాశాలు ఎక్కువగా రావట్లేదు.

అయితే హేమ గురించిన పర్సనల్ విషయాలను ఎక్కువ సెర్చ్ చేశ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె కూతురు ఫోటో లో నెట్టింట వైరల్ అవుతున్నాయి.నిజంగా హేమ కూతురుని చూస్తే అందరు ఆశ్చర్య పోతారు. హేమ కూతురిని చూస్తే హీరోయిన్ లు కూడా పనికిరారనే చెప్పాలి. ఆమె పేరు ఇసా. హేమ సయ్యద్ జాన్ అహ్మద్‌ను వివాహం చేసుకుంది. వారికి ఇషా అనే కుమార్తె ఉంది. ప్రస్తుతం చదువుతో బిజీగా ఉన్న ఇషా త్వరలో హీరోయిన్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. కథానాయికకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఇషాలో ఉన్నాయి. అయితే హేమ మాత్రం తన కూతురిని ఇండస్ట్రీకి దూరం చేస్తుందనే చెప్పాలి. హేమ ఏ సినిమా ఈవెంట్‌లకు ఇషాను తీసుకెళ్లదు. ఈ అమ్మడికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tollywood Actress Hema Daughter Photos