Tollywood heroes August movie releases, Telugu movie releases August 2024, Tollywood upcoming movies August, Telugu heroes August film schedule, Tollywood actors August movie list, New Telugu movies releasing in August, Tollywood stars August film releases, Telugu cinema August release dates, Tollywood August movie calendar, Latest Telugu movies August 2024,

Tollywood: ‘కల్కి’ సినిమా ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ కి ప్రాణం పోసినట్లయ్యింది. ధియేటర్ లకు ప్రేక్షకులు రారు అని భావించాన వారందరూ సరైన సినిమా తీస్తే ఎందుకు రారు అన్న విధంగా ఈ సినిమా సమాధానం చెప్పింది. ఇక ఆ తర్వాత ఇండియన్ 2 చతికిల పడింది. అయితే ఈ సినిమా తర్వాత జూలైలో చెప్పుకోదగ్గ సినిమా లేవనే చెప్పాలి. అయితే వచ్చే నెలలో పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరో వచ్చే నెలలో రాబోతున్న సినిమాలకు సంబంధించి ఇప్పుడు తెలుసుకుందాం.

Tollywood Heroes movies which releasing in august

దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో రామ్ కంబో లో రాబోతున్న సినిమా డబల్ ఇష్మార్ట్. ఆగస్టు 15న విడుదల అవుతుంది. ఈ రోజున ప్రేక్షకులు సినిమా లు చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అందులోనూ పెద్ద హిట్ అయిన సినిమా “ఇస్మార్ట్ శంకర్” కు ఇది రీమేక్. తప్పకుండా ఈ సినిమాతో వీరు హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. ఇస్మార్ట్ శంకర్ లాంటి సూపర్ హిట్ పెయిర్ అయినా… పూరీ, రామ్ ప్రస్తుతం వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నారు. అందుకే ఈ సినిమా హిట్ కావలని వారి అభిమానులు కోరుకుంటున్నారు. అందుకే విన్నింగ్ ఫార్ములాను రిపీట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

Also Read: Bigg Boss: బిగ్ బాస్ హౌస్ లో దారుణం.. అర్ధరాత్రి అందరూ పడుకున్నాక భార్యతో ..?

ఇక స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విక్రమ్ నటించిన ‘తంగాలన్’ కూడా రాబోతుంది. విక్రమ్ సక్సెస్ వచ్చి చాలా కాలమైంది. ఈ సమయంలో “తంగలాన్” లాంటి డిఫరెంట్ సినిమా ప్రేక్షకులను పలకరిస్తుంది. ఈ సినిమాతో మంచి విజయం సాధించి చియాన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. మరి ఆయన ఆశ నెరవేరుతుందా అనేది చూడాలి. నాని హీరో గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29 న విడుదల కానుంది. గతంలో ‘అంటే సుందరానికి’ సినిమాతో కలిసి పనిచేసిన నాని, వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని చేస్తున్నారు. ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే తపనతో ఈ చిత్రాన్ని రూపొందించారు. మరి ఈ సినిమా వారికి హిట్ ని తెస్తుందా అనేది చూద్దాం.