Is Pavitra Gowda about to give birth to her second child

Pavitra Gowda: కన్నడ నటి పవిత్ర గౌడ నిజంగానే ప్రెగ్నెంటా…. ఇప్పటికే అంత పెద్ద కూతురు ఉన్న పవిత్ర గౌడ రెండో బిడ్డకు జన్మనివ్వబోతుందా ..వైరల్ అయ్యే న్యూస్ లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. కన్నడ నటుడు దర్శన్ ఆయన ప్రియురాలు నటి పవిత్ర గౌడ ఇద్దరూ రేణుక స్వామిని హత్య చేసిన కేసులో జైల్లో నిందితులుగా ఉన్నారు. అయితే జైల్లో ఉన్నటువంటి పవిత్ర గౌడ ప్రెగ్నెంట్ అంటూ కొన్ని వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.

Is Pavitra Gowda about to give birth to her second child

అయితే ఇప్పటికే పవిత్రగౌడ తన మొదటి భర్తతో ఒక కూతురుని కలిగి ఉంది.మొదటి భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్న పవిత్ర హీరో దర్శన్ తో ప్రేమలో పడి ప్రస్తుతం ఆయనతో సహజీవ** చేస్తుంది.ఈ నేపథ్యంలోనే దర్శన్ వీరాభిమాని పవిత్ర గౌడ దర్శన్ తో ఉండడం భరించలేక ఆమెకు వల్గర్ మెసేజ్లు పంపించడంతో అది సహించలేని పవిత్ర తన ప్రియుడు దర్శన్ కి ఈ విషయం చెప్పడంతో ఆయన కొంతమందితో కలిసి రేణుక స్వామిని హత్య చేయించారని పోలీసుల విచారణలో బయటపడింది. (Pavitra Gowda)

Also Read: Aman Preet Singh: డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ సింగ్.. టెన్షన్ లో ఆ హీరోయిన్..?

ఈ నేపథ్యంలోనే దర్శన్,పవిత్ర గౌడలు ఇద్దరు సెంట్రల్ జైల్లో నిందితులుగా ఉన్నారు. అయితే జైల్లో ఉన్న పవిత్ర గౌడ ప్రెగ్నెంట్ అని, ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వబోతుందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అయితే ఇందులో ఎంత నిజం ఉంది అనేది చూస్తే..

Is Pavitra Gowda about to give birth to her second child

ఇది కేవలం రూమర్ మాత్రమే. బెంగళూరులోని గాంధీనగర్ వీధుల్లో పవిత్ర గౌడ ప్రెగ్నెంట్ అంటూ ఓ రూమర్ ని ప్రచారం చేస్తున్నారు.అలాగే దీన్ని సోషల్ మీడియాలో కూడా వైరల్ చేస్తున్నారు అంతే తప్ప నిజంగా ఆమె ప్రేగ్నెంట్ కాదని, కేవలం దర్శన్ పరువు తీసి సినీ కెరియర్ మీద దెబ్బ పడాలనే ఇలాంటి రూమర్లు వైరల్ చేస్తున్నారని తెలుస్తోంది.(Pavitra Gowda)