Why are the two heroines fighting for Vijay Thalapathy fighting

Vijay Thalapathy: తమిళ్ స్టార్ హీరోలలో విజయ్ దళపతి ఒకరు.. ప్రస్తుతం సౌత్ లో ఉన్న స్టార్ హీరోలలో కూడా ఈయన ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అలాంటి ఈ హీరో మరి కొద్ది రోజుల్లోనే సినిమాలకు గుడ్ బై చెప్పి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.ఇక సినిమాల్లో స్టార్ మాత్రమే కాదు ఎన్నో వివాదాలు కూడా విజయ్ ఇరుక్కున్నారు. ఇప్పటికే తన భార్యకు విడాకులు ఇచ్చి మరో హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నట్టు తమిళ మీడియా మొత్తం ప్రచారం జరుగుతుంది.

Why are the two heroines fighting for Vijay Thalapathy fighting

కానీ దీనిపై క్లారిటీ ఇవ్వడం లేదు.అయితే అలాంటి ఈ హీరో వల్ల ఓ ఇద్దరి హీరోయిన్లు కొట్టుకునే స్టేజ్ కి వెళ్లారట.మరి ఇంతకీ ఆ హీరోయిన్స్ ఎవరు..ఎందుకు వారి మధ్య విజయ్ చిచ్చు పెట్టారు అనేది ఇప్పుడు చూద్దాం..విజయ్ వల్ల గొడవ పెట్టుకున్న హీరోయిన్లు ఎవరో కాదు నయనతార, త్రిష. అయితే ప్రస్తుతం వీరిద్దరూ ఫ్రెండ్సే కదా ఎందుకు గొడవ పెట్టుకున్నారని మీరు అనుకోవచ్చు.. కానీ అప్పట్లో నయనతార, త్రిష మధ్య మాటలు లేవు. వీరిద్దరూ ఓ సినిమా సమయంలో గొడవ పెట్టుకున్నారట.(Vijay Thalapathy)

Also Read: HBD Soundarya: సౌందర్య ఫస్ట్ లవ్ ఆ హీరోనేనా.. లవ్ లెటర్ కూడా రాసిందా.?

అయితే ఇది నిజమే అని అటు త్రిష తో పాటు ఇటు నయనతార కూడా క్లారిటీ ఇచ్చారు.అయితే ఇది త పర్సనల్ విషయం అని,ప్రస్తుతం ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని త్రిష చెప్పింది.ఇక నయనతార కూడా అవును అది నిజమే. కానీ మా మధ్య వచ్చిన గొడవలు క్లియర్ అయ్యేలా ముందుగా త్రిషనే మాట్లాడింది. దాంతో మా ఇద్దరి మధ్య ఉన్న గొడవ సర్దుమణిగింది అంటూ చెప్పింది. అయితే వీరిద్దరికీ మధ్య గొడవ రావడానికి ప్రధాన కారణం విజయ్ తలపతి అని తెలుస్తోంది.

Why are the two heroines fighting for Vijay Thalapathy fighting

అయితే త్రిష నయనతార ఇద్దరు కురివి సినిమా సమయంలో గొడవ పెట్టుకున్నాం అనే విషయాన్ని చెప్పారు.అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార ని పెట్టుకోవాలా లేక త్రిషని పెట్టుకోవాలా అని సందిగ్ధంలో పడ్డ సమయంలో విజయ్ త్రిషని తీసుకుందామని చెప్పారట. దాంతో తనని కాదని త్రిషాని తీసుకునేసరికి నయనతార త్రిష మధ్య కాస్త మనస్పర్ధలు ఏర్పడ్డాయట. అప్పటి నుండి ఈ ఇద్దరు మాట్లాడుకోలేదట. అలా విజయ్ చేసిన పనికి నయనతార త్రిషలు చాలా రోజులు మాట్లాడుకోలేదట.(Vijay Thalapathy)