Did Lakshmi Parvati want to trap that star hero before Sr.NTR

Lakshmi Parvati: సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి అందరికీ తెలుసు. ఈమె ఒక రచయిత అలాగే రాజకీయ నాయకురాలు కూడా.. ఇక లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవడం నందమూరి ఫ్యామిలీలో ఎవరికి ఇష్టం లేదు. వీరిద్దరినీ విడదీయాలని చూశారు. అయినప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ పట్టు పట్టారంటే విడవకుండా లక్ష్మి పార్వతిని తన రెండో భార్యగా ప్రకటించేశారు.

Did Lakshmi Parvati want to trap that star hero before Sr.NTR

అయితే లక్ష్మీపార్వతి సీనియర్ ఎన్టీఆర్ కంటే ముందే మరో హీరోని ట్రాప్ చేయాలని చూసింది అంటూ ఓ ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్ట్ ఈమంది రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇంతకీ ఆ హీరో ఎవరు.. ఆ జర్నలిస్ట్ ఏం చెప్పారంటే.. సీనియర్ జర్నలిస్ట్ ఈమంది రామారావు చాలామంది సెలబ్రిటీలకు సంబంధించిన ఎన్నో పర్సనల్ విషయాలు, ప్రొఫెషనల్ విషయాలు చెబుతూ ఉంటారు.( Lakshmi Parvati)

Also Read: Mahesh Babu: నమ్రతకు షాక్.. మహేష్ బాబు కి రెండో పెళ్లి.. వైరల్ అవుతున్న పెళ్లి కార్డు..?

ఇందులో భాగంగా సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి గురించి చెబుతూ.. లక్ష్మీపార్వతి సీనియర్ ఎన్టీఆర్ దగ్గరికి ఆత్మకథ రాస్తానని వచ్చింది. కానీ ఈయన కంటే ముందే అక్కినేని నాగేశ్వరరావు దగ్గరికి మీ ఆత్మ కథ రాస్తాను అని వెళ్ళింది.కానీ ఆ సమయంలో నాగేశ్వరరావు ఈమె ప్రవర్తనను చూసి నాకు ఇప్పుడు ఏ ఆత్మ కథలు వద్దు.ఒకవేళ కావాలనుకుంటే నేనే రాయించుకుంటాను.

Did Lakshmi Parvati want to trap that star hero before Sr.NTR

నాకు నీ ఆత్మకథలు రాయడం వద్దు అని పంపించేశారు. ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి ఆమె కల్లబొల్లి మాటలతో ఆయన్ని వల్లో వేసుకుంది. పూర్తిగా తనవైపు తిప్పుకుంది అంటూ లక్ష్మీ పార్వతి పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఈమంది రామారావు. అంతేకాదు ఈ విషయాన్ని లక్ష్మీపార్వతి ముందు చెప్పమన్నా కూడా ఎలాంటి భయం లేకుండా చెబుతాను.. అంటూ ఈమంది రామారావు తెలియజేశారు. (Lakshmi Parvati)