Sri Reddy sensational comments on rakul preet singh

Sri Reddy: ఏంటి రకుల్ ప్రీత్ సింగ్ నిజంగానే అమ్మాయి కాదా.. శ్రీరెడ్డి ఎందుకు అలాంటి కామెంట్స్ చేసింది.. ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. అలాంటిది రకుల్ ని శ్రీరెడ్డి ఎందుకు టార్గెట్ చేసింది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. సెలబ్రెటీలపై రాజకీయ నాయకుల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శ్రీ రెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో హీరోయిన్ల పై సంచలన కామెంట్స్ చేసింది..

Sri Reddy sensational comments on rakul preet singh

శ్రీ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ కరెక్ట్ స్ట్రక్చర్ని కలిగి ఉండలేరు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో నిత్యమీనన్ ఇంతే ఉంటుంది. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ చూస్తే అసలు మగరాయుడు లాగే ఉంటుంది. అమ్మాయిలాగా అస్సలు అనిపించదు.ఇక సమంత బాడీలో అట్రాక్టివ్ గా ఉండే పార్ట్స్ ఏవి కనిపించవు. (Sri Reddy)

Also Read: Rajamouli: రాజమౌళికి చుక్కలు చూపించిన స్టార్ డైరెక్టర్.. మరీ అంత టార్చర్ పెట్టారా..?

ఆమెను చూసి అబ్బా చాలా బాగుంది అనే టెంప్టింగ్ అస్సలు ఉండదు.ఇక తమన్నా మొహాన్ని అస్సలు చూడలేం కేవలం బొడ్డు మాత్రం చూడవచ్చు. వీరందరూ నచ్చి మనం సినిమాలకు వెళ్లడం లేదు.మనకు నచ్చిన హీరోనో లేక కథ కోసం వెళ్తున్నాం. అలాగే వీరందరూ స్టార్ హీరోయిన్స్ అవ్వడానికి కారణం దర్శకులు,నిర్మతలు వీరిని తీసుకోవడం వల్లే..

Sri Reddy sensational comments on rakul preet singh

ఇక కోలీవుడ్ లో అయితే అసలు హీరోయిన్లను పట్టించుకోరు. హీరోయిన్ లు చింపిరి జుట్టు వేసుకొని నల్లగా కనిపించినా మొహం జిడ్డు జిడ్డుగా ఉండి ముక్కు ఇంత లావు ఉన్నా సరే కేవలం కథ వల్లే ఆ మూవీస్ బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. అందుకే ఎవరిని విమర్శించకూడదు ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లందరూ అందగత్తెలేం కాదు అంటూ శ్రీరెడ్డి సంచలన కామెంట్స్ చేసింది.(Sri Reddy)