Are they the ones who leaked Urvasi Rautela bathroom video

Urvasi Rautela: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా సౌత్ ప్రేక్షకులు కూడా సూపరిచితమే.ఈమె తమిళంలో శరవణన్ హీరోగా చేసిన ది లెజెండ్ అనే మూవీలో హీరోయిన్ గా చేసింది.అలాగే ఈమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది చిరంజీవి హీరోగా చేసిన వాల్తేరు వీరయ్య మూవీలోని బాసు వేర్ ఈజ్ ద పార్టీ అనే ఐటెం సాంగ్. ఈ పాట తర్వాత ఏజెంట్ మూవీలో కూడా ఐటెం సాంగ్ లో చేసే అవకాశం వచ్చింది. అలాగే బ్రో మూవీలో కూడా ఊర్వశి రౌటేలా ఆడి పాడింది.

Are they the ones who leaked Urvasi Rautela bathroom video

ఇక కేవలం సౌత్ లో ఐటెం సాంగ్ లకే ఈ హీరోయిన్ పరిమితం అవుతుంది అనుకున్న సమయంలో అనూహ్యంగా బాలకృష్ణ హీరోగా చేస్తున్న ఎన్.బి.కె 109 సినిమాలో ఓ కీలక పాత్రలో నటించే అవకాశం వచ్చింది. దాంతో ఊర్వశి రౌటేలా కి ఈ సినిమాతో ఆమె దశ తిరిగి పోతుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ విషయం పక్కన పెడితే గత రెండు రోజుల నుండి ఊర్వశి రౌటేలకు సంబంధించిన బాత్రూం వీడియో లీకైన సంగతి మనకు తెలిసిందే. (Urvasi Rautela)

Also Read: Divorce: చైతూ-సామ్, ధనుష్-ఐశ్వర్యలు విడాకులు తీసుకుంటారని ముందే చెప్పిన స్టార్ హీరో.?

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.అయితే ఈ వీడియో విడుదలైన తర్వాత ఊర్వశి రౌటేలా తన మేనేజర్ తో మాట్లాడుతున్న ఆడియో కాల్ కూడా బయటపడింది.ఆడియో కాల్ లో ఊర్వశి రౌటేలా ఈ వీడియో ఎలా బయటికి రివీల్ అయింది అంటూ మేనేజర్ ని అడగడంతో మేనేజర్ ఎలా లీక్ అయిందో తెలియదు.కానీ ఇవి అన్ని వీడియోస్ డిలీట్ చేసామని చెప్పారు.

Are they the ones who leaked Urvasi Rautela bathroom video

అయితే ఊర్వశి రౌటేలా బాత్రూం వీడియో లీక్ అనే దానిలో అంత పెద్ద వీడియో ఏం లేదు.కేవలం కొద్దిసేపు మాత్రమే ఉంటుంది.అయితే ఆ చిన్న బిట్ ని కూడా వైరల్ చేస్తుంది ఊర్వశి రౌటేలా పిఆర్ టీమేనని తెలుస్తుంది. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో వైరల్ అవ్వాలి అని స్వయంగా ఆమెనే తన పిఆర్ టీం తో అలా వైరల్ చేయించుకుంటున్నట్టు సమాచారం.(Urvasi Rautela)