Heroine who killed Sushant Singh Rajput by witchcraft.. Is it true

Sushant Singh Rajput: బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అందరికీ తెలసే ఉంటారు.అయితే ప్రస్తుతం ఈయన బ్రతికి లేకపోయినప్పటికీ ఈయనకి ఇప్పటికి కూడా డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక మన టాలీవుడ్ లో ఉదయ్ కిరణ్ ఎలా అయితే ఆత్మహత్య చేసుకున్నారో అలాగే సుశాంత్ సింగ్ రాజ్పుత్ కూడా చనిపోయారు. ఇక ఉదయ్ కిరణ్ కి టాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడం వల్లే మరణించారనే టాక్ ఉంది.

Heroine who killed Sushant Singh Rajput by witchcraft.. Is it true

ఇక బాలీవుడ్ లో కూడా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోవడానికి కారణం కొంతమంది ఆయనకు అవకాశాలు రాకుండా చేయడమేనని అంటారు. అయితే ఉదయ్ కిరణ్ తన ఫ్లాట్లోనే సుసైడ్ చేసుకొని చనిపోయారు. ఇక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా తన ఫ్లాట్లో చనిపోయాడు.. సుశాంత్ మరణించాక ఆమె ప్రియురాలు రియా చక్రవర్తే ఆయన్ని చంపేసింది అనే వార్తలు వినిపించాయి.(Sushant Singh Rajput)

Also Read: Venu Swamy: 6 నెలల్లో ఆ హీరోయిన్ విడాకులు కన్ఫర్మ్ చేసిన వేణు స్వామి..?

ఈ కేసులో రియా చక్రవర్తి ఆమె సోదరుడు జైలుకు కూడా వెళ్లారు.ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా రియా చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలా మంది నాపై ఎన్నో తప్పుడు వార్తలు సృష్టించారు. మరీ ముఖ్యంగా నేను చేతబడి చేస్తున్నట్టు కూడా కొంతమంది వార్తలు సృష్టించారు.కానీ నేను ఎంత నిజాయితీగా ఉన్నానో నాకే తెలుసు. ప్రస్తుతం నేను మోటివేషన్ స్పీచ్ లు ఇస్తూ మోటివేషనల్ స్పీకర్ గా మారి డబ్బులు సంపాదిస్తున్నాను. నా జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నానో నాకే తెలుసు అంటూ చెప్పుకొచ్చింది.

Heroine who killed Sushant Singh Rajput by witchcraft.. Is it true

అయితే సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయిన సమయంలో ఆయన ఫ్యామిలీ రియా చక్రవర్తి మీదే నెట్టేశారు. అంతేకాకుండా సుశాంత్ అకౌంట్ నుండి 15 కోట్లు రియా చక్రవర్తి ట్రాన్స్ఫర్ చేసకుందని సుశాంత్ తండ్రి ఆరోపించారు. అంతేకాకుండా సుశాంత్ కి మత్తు పదార్థాలు ఇచ్చారని కూడా టాక్ వినిపించింది.దాంతో ఈ కేసులో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు జైలు పాలయ్యారు.(Sushant Singh Rajput)