Hebah Patel ready for marriage.. Haldi photos viral

Hebah Patel: కుమారి 21ఎఫ్ మూవీతో టాలీవుడ్ హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హెబ్బా పటేల్ ఆ తర్వాత అన్ని అలాంటి సినిమాల్లోనే నటించింది.ముఖ్యంగా ఒక సినిమాలో ఎలాంటి పాత్రతో అయితే ఎక్కువ ఫేమస్ అవుతారో ఆ తర్వాత ఆ హీరోయిన్స్ కి ఎక్కువ శాతం అలాంటి పాత్రలే వస్తాయి. అలా హెబ్బా పటేల్ గ్లామర్ పాత్రలతో వైరల్ అయ్యేసరికి ఆమెకు సినిమాల్లో ఎక్కువగా గ్లామర్ పాత్రలే ఇచ్చారు.

Hebah Patel ready for marriage.. Haldi photos viral

అలా అందగాడు, నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఈడోరకం ఆడోరకం, మిస్టర్, ఏంజెల్,ఒరేయ్ బుజ్జిగా, 24కిస్సెస్ వంటి సినిమాల్లో నటించింది. ఇక రీసెంట్ గా హనీమూన్ ఎక్స్ప్రెస్ అనే మూవీలో కూడా నటించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.(Hebah Patel)

Also Read: Abhishek Bachchan: తండ్రితో రొమా** చేసిందని ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకుని అభిషేక్ బచ్చన్..?

మరి నిజంగానే హెబ్బా పటేల్ పెళ్లి చేసుకోబోతుందా అనేది చూస్తే.. హెబ్బా పటేల్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో హల్దీ ఫోటోలు షేర్ చేసింది.అయితే ఈ ఫొటోస్ లో ఎప్పటిలాగే ఇప్పుడు కూడా క్లూ లెస్ అంటూ ఒక క్యాప్షన్ పెట్టింది. అయితే ఇందులో హెబ్బా పటేల్ మొహానికి పసుపు పెట్టుకొని ఉంది.అయితే ఈ ఫోటోస్ చూసిన చాలా మంది జనాలు హెబ్బా పటేల్ పెళ్లి చేసుకోబోతుంది కావచ్చు.

Hebah Patel ready for marriage.. Haldi photos viral

ఇది ఆమెకి సంబంధించిన హల్దీ ఫోటోలు అంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ హెబ్బా పటేల్ షేర్ చేసి ఫోటో ని నిషితంగా గమనిస్తే ఆ ఫోటోలో వెనకాల మరో వ్యక్తి మొహం నిండా పసుపు రాసుకొని ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే హెబ్బా పటేల్ తన చుట్టాలలో ఎవరైనా అబ్బాయి పెళ్లికి వెళ్ళింది.. అలా వెళ్లిన టైంలో హల్దీ ఫొటోస్ షేర్ చేసింది. ఆమె పెళ్లి ఫొటోస్ కాదు అంటూ కొంతమంది నెటిజన్స్ గుర్తు పట్టేశారు.(Hebah Patel)