A movie with that heroine Shivering Nagarjuna.. The reason

Nagarjuna: అక్కినేని నాగార్జునకి ఆ హీరోయిన్ అంటే భయమా.. అంత పెద్ద హీరోనే హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి భయపడితే ఇక ఈ ఇండస్ట్రీకి కొత్తగా ఇచ్చే ఎంట్రీ ఇచ్చే హీరోల సంగతి ఏం గానూ అని చాలామంది ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోతారు.ఎందుకంటే ఇప్పటికే వంద సినిమాల్లో నటించిన హీరో ఓ హీరోయిన్ తో రొమాన్స్ చేయడానికి భయపడం అంటే చిన్న విషయం కాదు. మరి ఇంతకీ నాగార్జున రొమాన్స్ చేసే సమయంలో ఏ హీరోయిన్ కి భయపడ్డారు. ఆయన ఎందుకు అలా భయపడాల్సి వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం.

A movie with that heroine Shivering Nagarjuna.. The reason

అక్కినేని నాగార్జున ఎంతోమంది హీరోయిన్లతో జత కట్టారు. అంతేకాదు టాలీవుడ్ లో లేడీస్ మాన్ గా ఉండి ఎంతో మంది హీరోయిన్లను తన మాటలతో అట్రాక్ట్ చేసేవారు.చాలా మంది హీరోయిన్లు నాగార్జున అందానికి ఫిదా అయిపోయారు. అలా నాగార్జునకి ఇండస్ట్రీలోనే చాలామంది హీరోయిన్లు వీరాభిమానులు ఉన్నారు. అయితే అలాంటి నాగర్జున ఓ హీరోయిన్ కి మాత్రం తెగ భయపడిపోయేవారట. (Nagarjuna)

Also Read: Samantha: చైతూని వదులుకొని టార్చర్ అనుభవిస్తున్న సమంత.. ఏం చేసిందంటే..?

ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు దివంగత నటి శ్రీదేవి.. ఇక నాగార్జున శ్రీదేవి కాంబినేషన్లో క్షణక్షణం, గోవింద గోవిందా వంటి సినిమాలు వచ్చాయి. అంతేకాకుండా శివ మూవీ లో కూడా రాంగోపాల్ వర్మ ముందుగా శ్రీదేవిని హీరోయిన్గా తీసుకుందాం అనుకున్నారట. కానీ ఆమె వేరే సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండడం వల్ల అమలను తీసుకున్నారట. అలా నాగార్జున శ్రీదేవి కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చిన సమయంలో శ్రీదేవితో రొమాంటిక్ సన్నివేశాలు వస్తే నాగార్జున చాలా భయపడిపోయారట.

A movie with that heroine Shivering Nagarjuna.. The reason

దానికి ప్రధాన కారణం శ్రీదేవి తన తండ్రి నాగేశ్వరరావు తో కూడా నటించింది.అయితే తన తండ్రి లాంటి పెద్ద హీరోలతో నటించిన శ్రీదేవితో తాను స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయినప్పటికీ సినిమా షూటింగ్ చేసే టప్పుడు కాస్త భయపడిపోయారట. ముఖ్యంగా శ్రీదేవితో రొమాంటిక్ సీన్స్ చేయాల్సి వస్తే కాస్త భయపడుకుంటూ ఆ సన్నివేశం లో నటించేవారట.(Nagarjuna)