Samantha is experiencing torture after leaving Chaitu

Samantha: సమంత రూత్ ప్రభు అనే పేరుని అక్కినేని సమంతగా మార్చుకున్న ఈ ముద్దుగుమ్మ కొద్దిరోజుల్లోనే అక్కినేని అనే ట్యాగ్ ని తొలగించేసుకుంది.నాగచైతన్యని ఎంతో ఘడంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ కొన్ని గొడవల కారణంగా గుడ్ భర్త కి బై చెప్పేసింది. ఇక విడాకుల తర్వాత సమంత ఎంత ట్రోలింగ్ కి గురైంది..ఎంత మానసిక క్షోభ అనుభవించింది అనేది ఆమె దగ్గరి సన్నిహితులకు మాత్రమే తెలుసు. ఇక విడాకుల విషయంలో ఈమెపై చాలా రూమర్స్ వినిపించాయి. చాలామంది ఈమెదే తప్పు అన్నట్లు అన్ని వేలళ్లు ఈమె వైపే చూపించారు.

Samantha is experiencing torture after leaving Chaitu

దాంతో మానసిక క్షోభ ని అనుభవించి చివరికి మయాసైటిస్ వ్యాధి భారిన పడింది. అయితే సమంత నాగచైతన్య మీద కోపం ఉన్నట్టు పైకి అలా మాట్లాడుతుంది కానీ ఆమె చైతన్యని వదులుకున్నందుకు ఎంతగానో క్షోభ అనుభవిస్తుందట.ఈ విషయాన్ని సమంత దగ్గరి సన్నిహితులు అప్పుడప్పుడు మాట్లాడుకుంటారు. ముఖ్యంగా ఈగో లకు పోయి సమంత నాగచైతన్య విడాకుల వరకు వచ్చారు. కానీ ఒకే ఇంట్లో ఇద్దరు కూర్చుని సాల్వ్ చేసుకుంటే వీరి మధ్య ఈ విడాకుల మేటర్ రాకపోయేదట. (Samantha)

Also Read: Prabhas: ఇకపై ప్రభాస్ ను అలా పిలవద్దేమో!!

కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చిన్న చిన్న వాటికే ఈగోలకు పోతారు.అలా ఈ జంట కూడా అలాంటి నిర్ణయం తీసుకొని చివరికి భవిష్యత్తును అంధకారంలో పడేసుకున్నారు. ఇక చైతన్య అబ్బాయి కాబట్టి ఎలా గో అలా నిలదొక్కుకుంటాడు. కానీ సమంత మాత్రం అమ్మాయి కావడంతో అందరూ ఆమెను మాటలతో హింసిస్తుంటే వాటిని తట్టుకోలేకపోతోంది. అయినప్పటికీ ధైర్యంగా నిలబడుతోంది.కానీ నాగచైతన్య లాంటి మంచి హస్బెండ్ ని కోల్పోయినందుకు సమంత చాలా టార్చర్ అనుభవిస్తుందట.

Samantha is experiencing torture after leaving Chaitu

అందుకే సమంత నాగచైతన్య కలిసి కొన్న ఇంటిని విడాకుల తర్వాత సమంతనే డబ్బులు పెట్టి తీసుకుంది. అంతేకాకుండా నాగచైతన్యతో ఆ ఆ ఇంట్లో గడిపిన ఎన్నో మెమోరీస్ ని నెమరు వేసుకుంటుందట. ఇక ఫ్యామిలీ దగ్గర కూడా విడాకులు తీసుకొని తప్పు పని చేసా అని బాధపడుతున్నట్టు తెలుస్తుంది. కానీ పైకి మాత్రం చైతన్య అంటే ఎంతో కోపం ఉన్నట్లుగా సమంత ప్రవర్తిస్తుంది.(Samantha)