I don't want such a wife.. Mahesh Babu rejecting Namrata

Mahesh Babu: మహేష్ బాబు,నమ్రత లు అన్యోన్య జంట అని టాలీవుడ్ లో కొత్తగా పెళ్లి చేసుకునే చాలా మంది సెలబ్రిటీలకు వీరు ఒక ఆదర్శం అని చెబుతూ ఉంటారు.అయితే అలాంటి అన్యోన్య జంట మధ్య ఎలాంటి గొడవ వచ్చింది..ఎందుకు నమ్రతని మహేష్ బాబు రిజెక్ట్ చేశారు అనేది ఇప్పుడు చూద్దాం. మహేష్ బాబు నమ్రతని రిజెక్ట్ చేయడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతారు.

I don’t want such a wife.. Mahesh Babu rejecting Namrata

అయితే ఇది పెళ్లయ్యాక ఇప్పుడు జరిగిన విషయం కాదు పెళ్లి కాకముందు జరిగిన విషయం.. అంటే వీరిద్దరూ ప్రేమించుకున్న సమయంలో నమ్రత సినిమాల్లో కొనసాగుతాను అంటే మహేష్ బాబు మాత్రం నాకు వర్కింగ్ ఉమెన్ భార్యగా అవసరం లేదు అని మొహం మీదే చెప్పారట. ఇక మహేష్ అంత క్లియర్ గా చెప్పడంతో నమ్రత అప్పటినుండి సినిమాలకు పుల్ స్టాప్ పెట్టాలని భావించిందట. (Mahesh Babu)

Also Read: Anasuya: ట్రెండింగ్ లో ఉండడానికి అనసూయ నోటికొచ్చినట్లు అంటుందా?

భవిష్యత్తులో కూడా సినిమాల్లో నటించే అవకాశం లేదని చెప్పింది. ఎంత మంచి సినిమాల్లో ఎంత మంచి పాత్ర ఇచ్చిన కూడా సినిమాల్లో నటించడానికి ఒప్పుకోను అంటూ నమ్రత క్లియర్ కట్ గా చెప్పేసింది.అయితే నమ్రతకు పెళ్లి తర్వాత కూడా ఎన్నో సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయట.

 I don't want such a wife.. Mahesh Babu rejecting Namrata

కానీ కేవలం పెళ్ళికి ముందు మహేష్ బాబుకి ఇచ్చిన మాటకి కట్టుబడి నమత ఇప్పటికి కూడా సినిమాల్లో నటించడం లేదు. ఇక నమ్రత సినిమాల్లో నటించక పోయినప్పటికీ మహేష్ బాబు కి సంబంధించిన యాడ్స్,బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటుంది.(Mahesh Babu)