Kriti Sanon love with a business man

Kriti Sanon: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ అంటే సౌత్ ప్రేక్షకులకు కూడా పరిచయం అక్కర్లేని పేరు.. ఈమె తన నటనా,అందంతో ఎంతోమందిని ఆకట్టుకుంది.అలా సౌత్ లో కృతి సనన్ నాగచైతన్యతో దోచేయ్, ప్రభాస్ తో ఆది పురుష్, మహేష్ బాబు తో 1 నేనొక్కడినే అనే మూవీస్ లో నటించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా తన 34వ బర్త్డేని గ్రాండ్గా జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈమె బర్త్డే సందర్భంగా ఒక విషయం మీడియాలో వైరల్ అవుతుంది.

Kriti Sanon love with a business man

అదేంటంటే కృతి సనన్ తన బర్త్డే రోజు విదేశాలలో ఓ వ్యక్తితో చెట్టాపట్టాలేసుకొని తిరిగినట్టు సోషల్ మీడియాలో ఓ వీడియోలు చక్కర్లు కొడుతుంది. అయితే కృతి సనన్ గత కొద్ది రోజులుగా టాప్ బిజినెస్ మ్యాన్ కొడుకు కబీర్ బహియాతో ప్రేమలో ఉందని, వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కృతి సనన్ ఇప్పటికే కొంత మంది హీరోలతో డేటింగ్ చేసినట్టు వార్తలు వినిపించినప్పటికీ ప్రస్తుతం కబీర్ బహియాతో రిలేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది(Kriti Sanon)

Also Read: Anushka: ప్రభాస్ పై ప్రేమ.. అనుష్క ఇచ్చిన ట్విస్ట్ మామూలుగా లేదుగా.!

తన బర్త్డే రోజు కూడా కబీర్ బహియాతో తిరిగిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక కబీర్ బహియా తనకంటే వయసులో 10 ఏళ్ళు చిన్నవాడైనా సరే ఆయనతో డేటింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కబీర్ బహియా లండన్ కి చెందిన వ్యాపారవేత్త కొడుకు. ఆయన ఆస్తి 45 వేల కోట్లకు పైగానే ఉన్నట్టు తెలుస్తోంది.

Kriti Sanon love with a business man

దాంతో ఈ విషయం తెలిసిన జనాలు కృతి సనన్ బడా పార్టీని పట్టేసింది .. తనకంటే వయసులో 10 ఏళ్ళు చిన్నవాడైనా సరే డబ్బు కోసం పెళ్లి చేసుకుంటుంది కావచ్చు అని కామెంట్స్ పెడుతున్నారు. మరి కృతి సనన్,కబీర్ బహియాతో వస్తున్న డేటింగ్ వార్తలను ఖండిస్తుందా లేదా సైలెంట్ గా ఉంటుందా అనేది చూడాలి.(Kriti Sanon)