Love for Prabhas.. Anushka twist is Crazy

Anushka: ప్రభాస్,అనుష్క లవ్ బర్డ్స్ అనే సంగతి సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే వీళ్ళు మాత్రం పాల్గొన్న ప్రతి ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న ఎదురైతే అలాంటిదేమీ లేదు అంటూ తోసిపుచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ వీరి అభిమానులు ఈ విషయాన్ని ఏదో ఒక సందర్భంలో బయటపడుతూ ఉంటారు. అయితే తాజాగా అనుష్క శెట్టి చేసిన పనికి అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు. మరి ఇంతకీ అనుష్క ఏం చేసింది..ఎందుకు ఈ విషయం సోషల్ మీడియాలో ఇంత హైలెట్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం.

Love for Prabhas.. Anushka twist is Crazy

అనుష్క శెట్టి,ప్రభాస్ కాంబినేషన్లో బాహుబలి 1, బాహుబలి 2, మిర్చి,బిల్లా వంటి సినిమాలు వచ్చాయి. అయితే వరుసగా నాలుగు సినిమాలు చేసేసరికి ప్రభాస్ అనుష్క మధ్య ఏదో ఉందనే రూమర్ మీడియాలో వైరల్ అయింది.ఇక అది రూమరే కాదు నిజమే అన్నట్లు సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా చెప్పడంతో అందరూ వీరిద్దరు ప్రేమలో ఉన్నారని భావిస్తున్నారు. అలాగే వీరి వయసు 40+ ఉన్నప్పటికీ ఇద్దరు పెళ్లి చేసుకోవడం లేదు.దాంతో వీరి ప్రేమ విషయం అందరికీ అర్థమైంది.(Anushka)

Also Read: Mahesh Babu: రాఘవేంద్ర రావుని మహేష్ బాబు ఏమని పిలుస్తారో తెలుసా..?

ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ హీరోగా చేస్తున్న రాజా సాబ్ మూవీ కి సంబంధించి రీసెంట్ గా అంటే జూలై 29న ప్రభాస్ కి సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. అయితే అదే రోజు అనుష్క శెట్టి తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ అనుష్కతన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఏంటయ్యా అంటే.. బాహుబలి 2 లో దేవసేన పాత్రలో అనుష్క చేసింది.అయితే ఆ దేవసేన లుక్ లో ఉన్న అనుష్క శెట్టి తన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Love for Prabhas.. Anushka twist is Crazy

దీంతో చాలామందిని నెటిజన్స్ అటు రాజాసాబ్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసిన రోజే ఇటు అనుష్క త దేవసేన లుక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ రెండు పోస్టుల మధ్య ఏదో సంబంధం ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు అనుష్క ప్రభాస్ పై ఉన్న ప్రేమతోనే ఇలా రాజా సాబ్ మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయిన రోజు తన ఫస్ట్ లుక్ షేర్ చేసి ఏదో సంథింగ్ నడుస్తుంది అని అందరూ అనుకునేలా కొత్త అనుమానాలు పుట్టించింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Anushka)