Does J.D.Chakravarthy like the heroine's private part so much

J.D.Chakravarthy: జె.డి చక్రవర్తి అంటే ఇప్పటి జనరేషన్ కి కూడా తెలిసిన హీరో.అయితే ఈయన హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పటి జనరేషన్ కి తెలుసు.ఎందుకంటే హీరో అవకాశాలు తగ్గిపోయాక కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. అయితే అలాంటి జెడి చక్రవర్తి గత ఏడాది దయా అనే వెబ్ సిరీస్ తో వచ్చారు. అయితే ఈ వెబ్ సిరీస్ ఈవెంట్లో నటుడు ఉత్తేజ్,జేడీ చక్రవర్తి నిజస్వరూపం చెప్పి అందరికి షాక్ ఇచ్చారు.

Does J.D.Chakravarthy like the heroine’s private part so much

అయితే జెడి చక్రవర్తి ఉత్తేజ్ లు మంచి ఫ్రెండ్స్. అయితే విరిద్దరూ కలిసి అర్ధరాత్రి పూట ఓ హీరోయిన్ ప్రైవేట్ పార్ట్ చూడ్డం కోసం కారులో అక్కడికి వెళ్లేవారట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో అనుకుంటున్నారా.. ఆమె ఎవరో కాదు అప్పట్లో తన అంద చందాలతో సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన నటి రంభ.. (J.D.Chakravarthy)

Also Read: Renu Desai: ఆడపిల్ల పుట్టిందని అలా.. రేణు దేశాయ్ తండ్రి అంత నీచుడా.?

అయితే రంభ తొడలు చూడడం అంటే జెడి చక్రవర్తికి, ఉత్తేజ్ కి చాలా ఇష్టమట.ఇక ఆమె తొడలు చూడడం కోసం పంజాగుట్టకు అర్ధరాత్రి కారులో వెళ్లేవారట. అయితే పంజాగుట్ట లో రంభ కి సంబంధించిన కటౌట్ చాలా పెద్దది పెట్టారట.

Does J.D.Chakravarthy like the heroine's private part so much

ఇక కటౌట్ చాలా పెద్దదిగా ఉండడంతో జెడి చక్రవర్తి ఉత్తేజ్ ఇద్దరు కలిసి అబ్బా రంభ తొడలు ఎంఅందంగా ఉన్నాయో అని చూసి మురిసిపోయి ఆ తర్వాత మళ్లీ ఇంటికి బయలుదేరేవారట.అలా అప్పుడు వారి మధ్య జరిగిన ఒక ఫన్నీ విషయాన్నీ దయా ఈవెంట్లో బయటపెట్టారు. అయితే గతంలో రంభ జె.డి చక్రవర్తి కాంబినేషన్లో బొంబాయి ప్రియుడు మూవీ వచ్చిన సంగతి మనకు తెలిసిందే.(J.D.Chakravarthy)