Ramya Krishnan sensational comments

Ramya Krishnan: సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చాలామంది పెద్దపెద్ద స్టార్ హీరోయిన్ల నుండి ఇండస్ట్రీలోకి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వచ్చే ఫిమేల్ ఆర్టిస్టులు కూడా వీటిని ఫేస్ చేశారు.యాంకర్లు, హీరోయిన్లు, సైడ్ క్యారెక్టర్లు,డాన్సర్లు,సింగర్స్ ఇలా ప్రతి ఒక్కరు ఎవరో ఒకరి దగ్గర ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ అనే పదాన్ని ఎదుర్కొన్నారు.

Ramya Krishnan sensational comments

కొంతమంది హీరోయిన్స్ సినిమాల్లో ఫెడవుట్ అయ్యాక తమకు జరిగిన ఎన్నో అన్యాయాలను మీడియా ముఖంగా పేర్లు చెప్పకుండా వారి బాధను వెలిబచ్చుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని ఓ స్టార్ హీరోయిన్ చెబితే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత పెద్ద హీరోయిన్ అయినా ఈమెకు కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధ తప్పలేదా అని అనుకుంటారు.(Ramya Krishnan)

Also Read: Raja Sekhar: ఆ అమ్మాయిని వాడుకోవాలని చూసాడని డైరెక్టర్ని చితక్కొట్టిన రాజశేఖర్ ..?

ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు 90 ‘s లో తన అందం, అభినయంతో సౌత్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన రమ్యకృష్ణ.. అవును మీరు వినేది నిజమే.. రమ్యకృష్ణ ఓ సినీ ఈవెంట్లో కొన్ని కొన్ని పరిస్థితులకు తలొగ్గక తప్పదు. కొన్ని కొన్ని విషయాలకు తలవంచాల్సిందే.ఏ ఏ చోట్ల సర్దుకుపోవాలి అనేది వారి వ్యక్తిగత విషయం.

Ramya Krishnan sensational comments

ఇది ఒక సినిమా ఇండస్ట్రీలోనే కాదు అన్ని రంగాలలో ఉంది అంటూ రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈమె మాటలు విన్న చాలా మంది జనాలు ఇంత పెద్ద హీరోయిన్ ఇలాంటి మాటలు మాట్లాడితే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే ఆర్టిస్టుల పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అని భావించారు.(Ramya Krishnan)