Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఆగస్టు రెండో తేదీ నుంచి దాదాపు 15 రోజులు అంటే ఆగస్టు 14వ తేదీ వరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… అక్కడే ఉంటారు. రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్తున్న నేపథ్యంలో… అసలు ఆయ ప్రభుత్వం ఉంటుందా లేదా? అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. Revanth Reddy

August crisis for Revanth Reddy

గతంలో నాదెండ్ల… ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేశాడు. అనారోగ్యం నిమిత్తం విదేశాలకు ఎన్టీఆర్ వెళితే… రెండు రోజుల్లోనే ప్రభుత్వాన్ని మార్చేశాడు నాదెండ్ల భాస్కర్. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అమెరికాకు వెళ్తున్నారు. ఆయన 15 రోజులు ఉన్న నేపథ్యంలో ఇక్కడ… పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి నేతలు… ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. Revanth Reddy

Also Read: Sabitha Indra Reddy: సబితమ్మను ఏడిపించిన రేవంత్ రెడ్డి?

డబ్బు అలాగే పలుకుబడి ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీకి వ్యతిరేకంగా చంద్రబాబు కేసులు వేశారు. అయితే ఇదంతా రేవంత్ రెడ్డి కారణంగానే జరిగిందని పొంగులేటి ఘరంగా ఉన్నారట. దీంతో… రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళగానే ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని… ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్లారట పొంగిలేటి శ్రీనివాస్. Revanth Reddy

అందుకే గులాబీ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో… బుధవారం అర్ధరాత్రి సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి. అమెరికా నుంచి వచ్చేవరకు ఎక్కడికి వెళ్ళకండి అని వాళ్లకు సర్ది చెప్పారు. మరి రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్లి వచ్చేసరికి… ఏమవుతుందో చూడాలి. Revanth Reddy