The unlucky hero who missed Ishq movie

Ishq movie: నితిన్, నిత్య మీనన్ జంటగా చేసిన ఇష్క్ మూవీ 2012లో వచ్చి ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు.అయితే ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక ఈ సినిమాని మా హీరో మిస్ అయ్యారే అని ఆ హీరో అభిమానులు భావించారట. మరి ఇంతకీ ఇష్క్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ ని రిజెక్ట్ చేసిన ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..

The unlucky hero who missed Ishq movie

శ్రేష్ఠ మూవీస్ బ్యానర్స్ పై సుధాకర్ రెడ్డి నిర్మించిన ఇష్క్ మూవీకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో నిత్యమీనన్ నితిన్ లు హీరో హీరోయిన్స్ గా చేయగా సింధుతులాని, అజయ్ వంటి వాళ్లు కీలకపాత్రలో నటించారు.అయితే మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఇష్క్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ హీట్ కొట్టింది. (Ishq movie)

Also Read: Nagarjuna: నాగార్జునని బూతులు తిట్టిన హీరోయిన్ ఎవరంటే..?

దాంతో ఈ సినిమాతో నితిన్ ఖాతాలో మంచి హిట్ పడింది. ఒకరకంగా నితిన్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇష్క్ కూడా.. అయితే అలాంటి ఇష్క్ మూవీని మొదట డైరెక్టర్ విక్రమ్ కుమార్ మాస్ మహారాజా రవితేజతో చేయాలి అనుకున్నారట. సినిమా స్టోరీ చెప్పగా కథ బాగానే ఉంది .

The unlucky hero who missed Ishq movie

కానీ నేను ఈ సినిమాలో నటించను.ఎందుకంటే ఇప్పటికే నేను మాస్, యాక్షన్ సినిమాల్లో చేస్తున్నాను. ఇలాంటి సమయంలో ఈ రొమాంటిక్ ప్రేమ కథా సినిమా నాకు సెట్ అవ్వదు అని రవితేజ రిజెక్ట్ చేశారట. దాంతో ఈ సినిమా కాస్త నితిన్ ఖాతాలో పడింది.(Ishq movie)