Shekhar Bhasha attack on Lavanya

Lavanya: లావణ్య రాజ్ తరుణ్ ల వ్యవహారం రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. అయితే వీరి వ్యవహారంలోకి అనుగుణ్యంగా ఎంట్రీ ఇచ్చారు శేఖర్ భాష.రాజ్ తరుణ్ ఫ్రెండ్ అంటూ మగజాతి ఆణిముత్యం అంటూ లావణ్య వివాదంలోకి ఎంట్రీ ఇచ్చిన శేఖర్ భాష లావణ్య పై ఎన్నో ఆరోపణలు చేస్తూ లైవ్ లో ఆమె గురించి ఎన్నో విషయాలు మాట్లాడుతూ రాజ్ తరుణ్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారు.

Shekhar Bhasha attack on Lavanya

ఈ నేపథ్యంలోనే లావణ్య కూడా రాజ్ తరుణ్ దగ్గర నుండి శేఖర్ బాషాకి బాగానే డబ్బులు ముట్టాయి.అందుకే ఇలా చేస్తున్నాడు అని తిడుతుంది.అయితే రీసెంట్ గా లైవ్ లోనే శేఖర్ భాషాని చెప్పుతో కొట్టి పరువు మొత్తం తీసేసింది లావణ్య. అయితే దీన్ని మనసులో పెట్టుకున్నాడో ఏమో తెలియదు కానీ తాజాగా శేఖర్ భాషా తన కడుపులో తంతూ ప్రతీకారం తీర్చుకున్నాడు అంటూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది లావణ్య.(Lavanya)

Also Read: Chiranjeevi: అమ్మాయిల మోజులో పడి తమ్ముడిని చావు బతుకుల్లో వదిలేసిన చిరంజీవి.?

మీడియా ముఖంగా మాట్లాడుతూ…తాజాగా జరిగిన యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో శేఖర్ భాష నాపై ఫిజికల్గా దాడికి దిగారు. ఆయన నన్ను కింద పడేసి కడుపులో తంతు నడుము పైన కూడా తన్నాడు. ఆయన నూకేసిన సమయంలో మెట్లు దిగి కిందపడ్డాను. అక్కడే ఉన్న మెట్లకి నా బ్రెస్ట్ గట్టిగా తగిలింది అంటూ తనకి తగిలిన దెబ్బలను చూపిస్తూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పేపర్ ని కూడా మీడియాకి చూపించింది లావణ్య.

Shekhar Bhasha attack on Lavanya

అలాగే ఇప్పటివరకు మాటలతో రెచ్చిపోయిన శేఖర్ భాషా ప్రస్తుతం నాపై ఫిజికల్ గా దాడికి దిగారు అని, ప్రస్తుతం నాకు ఎలాంటి హాని జరిగిన కూడా దానికి కారణం శేఖర్ భాషనే నాకు ఆయన వల్ల ప్రాణహాని ఉంది. అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి కిటికీలమీద రాళ్లు విసురుతున్నాడు.ఆయనకి ఎన్ని డబ్బులు ముట్టాయో ఏమో తెలియదు కానీ రాజ్ తరుణ్ కి నాకు జరిగిన విషయంలో ఆయన ఎందుకు ఎంట్రీ ఇస్తున్నాడో నాకు తెలియడం లేదు అంటూ మీడియా ముఖంగా లావణ్య తన బాధ చెప్పుకుంది.(Lavanya)