TDP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయి… రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. ఇలాంటి నేపథ్యంలో… టిడిపి కొత్త ఎమ్మెల్యేలు చేసిన పని ఇప్పుడు వివాదంగా మారింది. కొత్తగా గెలిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు… ఫార్చునర్ కార్లలో తిరుగుతున్నారు. TDP

TDP MLAs who bought luxury cars a huge scam

దేశంలోనే ఫార్చునర్ కార్లు చాలా ఖరీదైనవి. ఇవి చాలా వరకు… బిజినెస్ మాన్ లు మాత్రమే కొనుగోలు చేస్తారు. అలాంటిది టిడిపి ఎమ్మెల్యేలు మొన్న పదవిలోకి వచ్చి ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్క కారు కొన్నారు. ఈ ఫార్చునర్ కార్ ధర కోటి రూపాయలకు పైగా ఉంటుంది. నెల రోజులు కూడా కాకముందే.. కోటికి పైగా ఖరీదైన కారును ఎలా కొన్నారని టిడిపి ఎమ్మెల్యే లపై జోరుగా చర్చ జరుగుతోంది. TDP

Also Read: Jagan: జగన్, వైయస్ భారతి పాస్ పోర్ట్ లు సీజ్..?

ఇటీవల అయ్యన్నపాత్రుడు… తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం ఇటీవల ఏర్పడింది. అసెంబ్లీ సమావేశాలు కూడా సరిగ్గా జరగలేదు. ఎమ్మెల్యేలు చాలా చురుగ్గా ఉంటున్నారు. అవినీతి మరక లేకుండా పాలించండి అంటూ అయ్యన్న పాత్రుడు సూచించారు. TDP

అయితే ఆయన ఇటీవల చెప్పిన మాటల తర్వాత… ఒకసారి గా టిడిపి ఎమ్మెల్యేలు ఫార్చునర్ కార్లు కొనుగోలు చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. మరి దీనిపై తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. TDP