Is Prabhas married to that heroine

Prabhas: ఏంటి రెబల్ స్టార్ ప్రభాస్ కి ఆ హీరోయిన్ తో నిజంగానే పెళ్లయిపోయిందా? ఇన్ని రోజులు ఈ విషయం తెలియదే.. అంత సీక్రెట్ గా ప్రభాస్ ఈ విషయాన్ని ఎలా మెయింటైన్ చేశారు అని చాలామంది ఈ విషయం తెలిసి షాక్ అవుతున్నారు. మరి ఇంతకీ ప్రభాస్ పెళ్లి చేసుకున్న ఆ హీరోయిన్ ఎవరు.. ఈ విషయం ఎలా బయటపడింది అనేది ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ తో హీరోయిన్ పెళ్లి అయిపోయింది అంటే అది నిజం కాదు.

Is Prabhas married to that heroine

కేవలం రూమర్ మాత్రమే.అయితే గతంలో ఓ హీరోయిన్ తో ప్రభాస్ పెళ్లి అయిపోయింది అని మీడియాలో వార్తలు వినిపించాయి. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు ఆర్ఎక్స్ 100 సినిమాతో మొదటి మూవీ తోనే హిట్ కొట్టిన బ్యూటీ పాయల్ రాజ్ పుత్.. ఈ హీరోయిన్ ఆ తర్వాత ఆర్డిఎక్స్ లవ్,వెంకీ మామ వంటి సినిమాల్లో నటించింది. అలాగే గత సంవత్సరం మంగళవారం అనే సినిమాతో మరో సంచలనం సృష్టించింది. (Prabhas)

Also Read: Ravi Teja: అత్త మామ ఉండగా రవితేజ కాళ్లు కడిగి కన్యాదానం చేసిన నటుడు.. ఎవరంటే..?

ఈ సినిమాలోపాయల్ బోల్డ్ లుక్ కి చాలామంది ఫిదా అయ్యారు. అలాగే ఈ సినిమాకి ఎన్నో అవార్డులు కూడా దక్కాయి. అయితే రీసెంట్ గా ప్రభాస్ పాయల్ రాజ్ పుత్ పెళ్లి జరిగినట్టు ఓ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ అయింది. దానికి ప్రధాన కారణం పాయల్ రాజ్ పుత్ కి సంబంధించిన ఓ సోషల్ మీడియా పోస్ట్. అయితే ఇదే విషయాన్ని తాజాగా ఫిలింఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ లో పాల్గొన్న పాయల్ రాజ్ పుత్ చెప్పింది.

Is Prabhas married to that heroine

ఇప్పటి వరకు మీ జీవితంలో వైరలైన ఫన్నీ రూమర్ ఏంటి అని అడగగా.. నా జీవితంలో వైరలైన ఫన్నీ రూమర్ ప్రభాస్ తో పెళ్లి.. అప్పట్లో ప్రభాస్ తో నా పెళ్లి జరిగిపోయింది అనే రూమర్ వినిపించింది. అయితే ఇది వినడానికి చాలా బాగుంది. అలాగే అది నిజమైతే బాగుండు అని కూడా అనిపించింది అంటూ పాయల్ రాజ్ పుత్ చెప్పుకొచ్చింది.(Prabhas)