Did the Dasara Villain Shine Tom cancel the wedding because of his Love with the heroine

Shine Tom: దసరా మూవీ విలన్ గా ఇండస్ట్రీలో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ సంపాదించిన షైన్ టామ్ దసరా మూవీ తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. అలాగే నాగశౌర్య చేసిన రంగబలి మూవీ లో కూడా ఈయన కనిపించారు.ఇక త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న దేవర మూవీలో షైన్ టామ్ నటిస్తున్నారట.ఇక కోలీవుడ్లో బీస్ట్, భీష్మ పర్వం వంటి సినిమాల్లో కూడా చేశారు. అయితే అలాంటి ఈయన చాలా సంవత్సరాలు మలయాళ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారట.

Did the Dasara Villain Shine Tom cancel the wedding because of his Love with the heroine

అలాగే కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ కూడా పోషించారు. అలా ఉన్నట్టుండి దసరా మూవీతో ఒక్కసారిగా హైలెట్ అయ్యారు. ఈ సినిమాలోఎలాంటి విలన్ చాయలు లేకుండానే అద్భుతంగా అలరించారు.అయితే అలాంటి షైన్ టామ్ రీసెంట్ గానే తన ప్రియురాలు తనూజతో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.. తనూజతో ఎంగేజ్మెంట్ ఫొటోస్ ని కూడా అభిమానులతో పంచుకొని ఇక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు (Shine Tom )

Also Read: Kalki Part 2: కల్కిగా స్టార్ హీరో.. ఇక బాక్సాఫీస్ షేకే.!

అనుకున్న సమయంలో సడన్గా నేను సింగిల్, మా ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగింది ఎంగేజ్మెంట్ రద్దయింది అంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఎంగేజ్మెంట్ జరిగిన కొద్ది రోజులకే ఇలా బ్రేకప్ ఏంటి అని చాలామంది భావించారు. అయితే ఆయన రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనూజతో నా వైవాహిక బంధం బాగుండదని నేను భావించాను. అందుకే ప్రస్తుతం నేను సింగల్ గా ఉన్నాను. ఆమెతో నా బంధం చెడిపోయింది.

Did the Dasara Villain Shine Tom cancel the wedding because of his Love with the heroine

ఇద్దరి మధ్య లవ్ ఉన్నప్పటికీ కలిసి ఉండడం జరిగే పని కాదు అని ఇద్దరం బ్రేకప్ చెప్పుకున్నాం.ప్రస్తుతం నేను సింగల్ గానే ఉన్నాను. ఇక మళ్ళీ నేను నాకు నచ్చిన అమ్మాయిని వెతికే పనిలో పడ్డాను. నచ్చిఅమ్మాయి దొరికితే డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను అంటూ క్లారిటీ ఇచ్చారు.అయితే షైన్ టామ్ తన ప్రియురాలితో బ్రేకప్ చెప్పుకోవడానికి కారణం ఓ మలయాళ హీరోయిన్ అని,ఆ మలయాళ హీరోయిన్ తో ఉన్న రిలేషన్ వల్లే పెళ్లి చేసుకునే అమ్మాయికి బ్రేకప్ చెప్పాడు అనే రూమర్ వినిపిస్తోంది.(Shine Tom )