Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి…ప్రస్తుతం బెంగళూరులోని తన ప్యాలెస్ లో ఉంటున్నారు. ఏపీలో ఓడిపోయిన అనంతరం…ఎక్కువ శాతం బెంగళూరులోనే ఉండడానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడుతున్నారు.వైయస్ భారతి తో కలిసి జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోనే… మరో ఐదు ఏళ్ల పాటు ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నాలుగోసారి బెంగళూరుకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. Jagan

jagan in bangalore palace

వాస్తవానికి తాడేపల్లి లో మంచి ఇల్లే కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల సమయంలోనే… ఆ ఇల్లు నిర్మించుకున్నారు. ఇక ముఖ్యమంత్రి అయిన తర్వాత తాడేపల్లి లోనే ఐదు సంవత్సరాల పాటు గడిపారు జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు 2009 నుంచి 2019 వరకు హైదరాబాదులోని లోటస్పాండ్ లో జగన్మోహన్ రెడ్డి ఉండడం జరిగింది. Jagan

Also Read: Amit Shah: మోడీ ప్రభుత్వం కూలనుందా… అమిత్ షా సంచలన ప్రకటన ?

కానీ 2019 నుంచి ఏపీ లోనే ఉంటున్నారు. అప్పుడప్పుడు కడపకు వెళ్లి… ఇడుపులపాయలో గడిపేవారు జగన్మోహన్ రెడ్డి. ఇక ఇప్పుడు ఏపీలో ఓటమి అనంతరం.. తాడేపల్లి కార్యాలయాన్ని.. ఖాళీ చేసిన జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోనే ఉంటున్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మరోసారి గెలిస్తే విశాఖ వెళ్లేవారు. Jagan

ఇప్పటికే విశాఖలో విలాసవంతమైన భవనాలను ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్నారు. కానీ ఆయన ఓడిపోవడంతో బెంగళూరు వెళ్ళిపోయారు. అయితే దగ్గరగా ఉన్న హైదరాబాదులో కాకుండా బెంగళూరులో ఉండడానికి కారణాలు ఉన్నాయట. లోటస్పాండ్ లోనే షర్మిల ఉన్న నేపథ్యంలో… అక్కడ ఉండడానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడడం లేదట. అందుకే బెంగళూరు వెళ్ళిపోయారు అంట జగన్ మోహన్ రెడ్డి. Jagan