Roja: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్ నేతగా ఎదిగారు రోజా. తక్కువ సమయంలోనే రెండుసార్లు ఎమ్మెల్యేగా అలాగే ఒకసారి మంత్రిగా పని చేసిన రోజా…. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. నగరి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రోజా… టిడిపి అభ్యర్థి చేతిలో దారుణంగా ఓడిపోవడం జరిగింది. అయితే నగరిలో రోజా ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. Roja

Roja is proud of wearing short clothes

ఆమె నగరి ప్రజలకు అందుబాటులో లేకపోవడం, వైసీపీ నేతలు రోజా ఓటమికి కుట్రలు చేయడం లాంటివి జరిగాయి. దానివల్ల మొన్నటి ఎన్నికల్లో…రోజా ఓడిపోవడం జరిగింది. అయితే రోజా ఓడిపోయిన తర్వాత…. ఆమె అసలు మీడియం ముందుకే రాలేదు. కేవలం సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చిన్న చిన్న పోస్టులు పెడుతూ కనిపిస్తోంది. Roja

Also Read: Bangladesh: దేశం విడిచి పారిపోయిన బంగ్లాదేశ్ ప్రధాని…అసలు గొడవలు ఏంటి ?

అసలు నగరి ప్రజలను.. ఓటమి తర్వాత కలవలేదు. హైదరాబాద్ అలాగే చెన్నైలో మాత్రమే సందడి చేస్తోంది రోజా. అయితే తాజాగా విదేశాలకు వెళ్లిన రోజా… అక్కడ హల్చల్ చేస్తోంది.పొట్టి బట్టలు వేసుకొని మరీ రోజా కనిపించడం జరిగింది.అయితే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… రోజాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా చేస్తుంది టిడిపి. Roja

ఏపీ హోం మంత్రి అనిత లాంటివారు.. మాజీ మంత్రి రోజా బట్టల పై… కాంట్రవర్షల్ కామెంట్స్ చేస్తున్నారు. సమాజానికి రోజా ఏం చెప్పాలనుకున్నది అని మండిపడుతున్నారు. కాగా మొన్నటి ఎన్నికల్లో వైసిపి కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. Roja