Telangana Bjp: తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. తెలంగాణ అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి… స్ట్రైక్ రేట్ సంపాదించుకున్న బిజెపి పార్టీ…. ఇప్పుడు డీలా పడిపోయింది. తెలంగాణ ప్రజల సమస్యలు ఉంటే పట్టించుకోకుండా… తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి కోసంతాపత్రయపడుతున్నారు బిజెపి నేతలు. Telangana Bjp

Telangana BJP leaders who are following Chandrababu

ముఖ్యంగా తెలంగాణ ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డిని… దించేయాలని చాలామంది బిజెపి తెలంగాణ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న గెలిచిన కొత్త ఎమ్మెల్యేలు కూడా ఇదే ప్రయత్నం చేస్తున్నారట. ఈ మధ్యకాలంలో ఎనిమిది మంది బిజెపి ఎమ్మెల్యేలు వర్సెస్ కిషన్ రెడ్డి మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. Telangana Bjp

Also Read: Roja: జగన్ కు రోజా దిమ్మతిరిగే షాక్..ఆ హీరో పార్టీలోకి జంప్?

ఈ తరుణంలోనే…. కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా బిజెపి ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు. అయితే అతి త్వరలోనే తెలంగాణకు బిజెపి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు. ఈ సమయంలో తానే మళ్లీ అధ్యక్షుడు కావాలని కిషన్ రెడ్డి భావిస్తున్నారట. దీనికోసం వెంకయ్య నాయుడుతో కేంద్ర పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట కిషన్ రెడ్డి. Telangana Bjp

ఇక రాజా సింగ్ లాంటి కొంతమంది నేతలు మాత్రం… దీనిపై చంద్రబాబు నాయుడు ను కలుస్తున్నారట. కొంతమంది బిజెపి తెలంగాణ నేతలు చంద్రబాబు నాయుడుకు లేఖ కూడా రాశారట. తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి ఇప్పించేలా… విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. కేంద్రంలో ఉన్న మోడీ చంద్రబాబు మాట వింటాడని… ఇలా కొంతమంది బిజెపి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. Telangana Bjp