Who is the director who used Ileana for 3 months

Ileana: దేవదాసు మూవీ తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా తన నడుముతో ఎంతోమందిని ఆకర్షించింది.ఇక సినీ ఇండస్ట్రీలో నడుము పార్ట్ చెప్పగానే అందరికీ ఇలియానానే గుర్తుకు వచ్చేంత ఫేమస్ అయ్యింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఎన్నో హిట్ సినిమమాల్లో నటించింది.పోకిరి, దేవదాసు, జులాయి, కిక్, రాఖీ,ఆట ఇలా ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ ఈమె చేసిన కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి. అలా చివరిగా ఈమె రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ అనే మూవీ తో టాలీవుడ్ కి గుడ్ బై చెప్పింది.

Who is the director who used Ileana for 3 months

ఇక అంతకుముందే ఈమెను తమిళంలో బ్యాన్ చేశారు. దానికి కారణం ఈమె అడ్వాన్స్ తీసుకొని సినిమా చేయకపోవడంతో తమిళ ఇండస్ట్రీ ఇలియానా పై బ్యాన్ విధించింది. దాంతో పూర్తిగా బాలీవుడ్ కే పరిమితం అవ్వాల్సి వచ్చింది.ఇక గత ఏడాది ఈ ముద్దుగుమ్మ సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఒక బాబుకి కూడా జన్మనిచ్చింది. బాబు పుట్టి సంవత్సరం కూడా దాటింది. అలా రీసెంట్ గానే బాబుకి సంబంధించిన ఫస్ట్ బర్త్డే ఫొటోస్ ని అభిమానులతో పంచుకుంది. (Ileana)

Also Read: Venu Swamy: ఆ హీరోయిన్ తో నాగచైతన్య మూడో పెళ్లి.. బాంబు పేల్చిన వేణు స్వామి..?

అయితే అలాంటి ఇలియానాని మూడు నెలలు వాడుకొని వదిలేసిన ఆ డైరెక్టర్ ఎవరు? ఇంతకీ ఆయన ఏం చేశారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇండస్ట్రీలో ఉండే స్టార్ డైరెక్టర్ దాదాపు ఎంతో మంది హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.అయితే ఆ డైరెక్టర్ మూడు నెలలు ఇలియానాని వాడుకొని వదిలేసాడంట. అయితే వాడుకోవడం అంటే పర్సనల్ గా కాదు మూడు నెలలు కోచింగ్ ఇచ్చి తన సినిమా కోసం అవసరమయ్యే యాక్టింగ్ నేర్పించారట. కానీ ఆ తర్వాత ఇలియానాన్ని వదిలిపెట్టి మరో హీరోయిన్ ని తీసుకున్నారట.

Who is the director who used Ileana for 3 months

ఇక అదే సమయంలో ఈ హీరోయిన్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి కళ్లలో పడేసరికి ఆయనకు ఎంతగానో నచ్చి తదేవదాసు మూవీ కోసం ఆమెను తీసుకున్నారట. అలా ఈ సినిమా హిట్ అవ్వడంతో ఇలియానాకి టాలీవుడ్ లో మంచి అవకాశాలు వెల్లువెత్తాయి.అయితే ఈ విషయాన్ని రీసెంట్ గా వై.వి.ఎస్ చౌదరి ఓ ఇంటర్వ్యూ లో బయటపెట్టి మొదట ఓ పెద్ద డైరెక్టర్ ఇలియానాని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని మూడు నెలలు ట్రైనింగ్ కూడా ఇప్పించాడు.కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఇలియానాని వదిలేయడంతో నేను నా సినిమాలో ఇలియానాని తీసుకున్నాను అంటూ ఆ డైరెక్టర్ చెప్పుకొచ్చారు.(Ileana)