Niharika is going to marry that celebrity for the second time

Niharika: నిహారిక కొణిదెల నిర్మాతగా చేసిన కమిటీ కుర్రోళ్లు సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో నిహారిక నిర్మాతగా సక్సెస్ అయినట్టు తెలుస్తోంది..ఇక ఈ సక్సెస్ తో టాలీవుడ్ లో వరుస సినిమాలకు కమిట్ అవుతున్నట్టు టాక్.అయితే అలాంటి నిహారిక తన పర్సనల్ విషయంలో కూడా ఒక అడుగు ముందుకు వేసి రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది.ఇప్పటికే జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుని డివోర్స్ తీసుకుంది.

Niharika is going to marry that celebrity for the second time

అయితే మొదటి పెళ్లి ఈమెకు కలిసి రాకపోయినప్పటికీ రెండో పెళ్లి విషయంలోనైనా కాస్త ఆచితూచి జాగ్రత్తలు తీసుకొని అడుగులు ముందుకు వేయాలి అని నిహారిక నిర్ణయం తీసుకుందట..అందుకే మరో రెండు మూడు సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోకూడదు అని అనుకుందట. కానీ ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేయడంతో ఆమె ఓ బడా సెలబ్రిటీ ఇంటికి కోడలు కావడానికి ఒప్పుకుందట.(Niharika)

Also Read: Keerthy Suresh: కీర్తి సురేష్ సింగిల్ కాదట.. ఆ హీరోతో రిలేషన్ నిజమేనా..?

అయితే పెళ్లి మాత్రం ఇప్పుడే చేసుకోనని ప్రస్తుతం ఆయనకి సంబంధించిన గుణగణాలు ఆయన వ్యక్తిత్వం ఏంటి అనేది ముందుగా తెలుసుకొని ఆ తర్వాత కొద్ది రోజులు మాట్లాడుకొని అన్ని కుదిరితే పెళ్లి చేసుకుంటాం అని నిహారిక ఫ్యామిలీకి కండిషన్ పెట్టిందట.

Niharika is going to marry that celebrity for the second time

అయితే మొదటి పెళ్లి అలా చెడిపోయేసరికి రెండో పెళ్లి విషయంలోనైనా తన కూతురు జీవితం బాగుపడాలని నాగబాబు ఫ్యామిలీ కూడా ఆమె కండిషన్ కి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే టాలీవుడ్ లో ఉండే ఆ బడా సెలబ్రిటీ నిహారిక ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడో లేదో తెలియదు. కానీ నాగబాబు మాత్రం తన కూతుర్ని ఆ ఇంటికి కోడలుగా పంపించాలని నిర్ణయించుకున్నట్టు టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాలలో టాక్ వినిపిస్తోంది.