Sobhitha surgery for that private part for marriage

Sobhitha: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా శోభిత ధూళిపాళ్ల కు సంబంధించిన వార్తలే మీడియాలో వైరల్ అవుతున్నాయి. పట్టుమని పది కోట్లు కూడా ఆస్తిలేని శోభిత ధూళిపాళ్ల వేల కోట్ల ఆస్తికి వారసుడైన నాగచైతన్యకు రెండో భార్యగా వెళుతుంది.ఆమె చాలా అదృష్టవంతురాలు అంటూ ఎక్కడ చూసినా ఈమెకు సంబంధించిన వార్తలే మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Sobhitha surgery for that private part for marriage

అయితే తాజాగా వీరి ఎంగేజ్మెంట్ వార్తలు, ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతున్న వేళ ఆమెకు సంబంధించిన కొన్ని పాత ఫోటోలు ప్రస్తుతం ఉన్న ఫోటోలను కంపేరిజం చేస్తూ శోభిత ధూళిపాళ్ల బడా ఫ్యామిలీలోకి కోడలుగా వెళుతుంది కాబట్టి మీడియా ఫోకస్ మొత్తం తన మీదే ఉంటుందని అనుకుందో ఏమో తెలియదు .(Sobhitha)

Also Read: Sobhitha: ఎంగేజ్మెంట్ అయిన వెంటనే శోభిత బయట పెట్టిన షాకింగ్ సీక్రెట్..?

కానీ తన మొహంలోని ఓ పార్ట్ కి సర్జరీ చేసుకుంది అంటూ మీడియాలో ఒక రూమర్ వినిపిస్తోంది.శోభిత ధూళిపాళ్ల తన లిప్స్ కి సర్జరీ చేయించుకుందని, అందుకే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో శోభిత దుళిపాళ్ల లిప్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు అలా లేవని, నాగ చైతన్యతో పెళ్లి కోసమే అలా లిప్ సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం అవుతున్నాయి.

Sobhitha surgery for that private part for marriage

కానీ నిశితంగా గమనిస్తే మాత్రం ముందు ఉన్న ఫోటోలకి ఇప్పుడున్న ఫోటోలకి అంత తేడా ఏమీ లేవు.శోభిపెదాలు అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ కేవలం రూమర్ మాత్రమే అని కొంతమంది ఈ న్యూస్ ని కొట్టి పారేస్తున్నారు.(Sobhitha)