The hero who used Anjali fully and broke up

Anjali: తెలుగు అమ్మాయి అంజలి టాలీవుడ్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి, బలుపు, మసాలా, చిత్రాంగదా,వకీల్ సాబ్, గీతాంజలి మళ్లీ వచ్చింది,గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి తెలుగు సినిమాల్లో నటించింది. అయితే ఈమె ఓవైపు తెలుగులో నటిస్తూనే మరోవైపు తమిళంలో స్టార్ హీరోయిన్ గా మారింది. అలాగే మలయాళ, కన్నడ భాషల్లో కూడా అంజలి కొన్ని సినిమాల్లో నటించింది.

The hero who used Anjali fully and broke up

అలా ఓవైపు హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలను సైతం ఒప్పుకుంటుంది.రీసెంట్ గా ఈమె చేసిన బహిష్కరణ మంచి ఆదరణ అందుకుంది. అలాగే ఐటెం సాంగ్స్ కూడా చేస్తూ ఏ విషయంలో కూడా తగ్గేదేలే అన్నట్లు సినిమాల విషయంలో దూసుకుపోతోంది. ఇక ఈ ముద్దుగుమ్మ గేమ్ చేంజర్ సినిమాలో కూడా రామ్ చరణ్ కి జోడిగా ఆయన ఫ్లాష్ బ్యాక్ లో రాంచరణ్ భార్యగా నటించింది. (Anjali)

Also Read: Venu Swamy: ఆ హీరోయిన్ తో నాగచైతన్య మూడో పెళ్లి.. బాంబు పేల్చిన వేణు స్వామి..?

అయితే అంజలి సినీ కెరియర్ బాగున్నప్పటికీ పర్సనల్ కెరియర్ మాత్రం అంత బాగుండదు.ఎందుకంటే ఈమె తమిళ హీరో జై తో చాలా సంవత్సరాలు లివింగ్ రిలేషన్ లో ఉంది.కానీ జై మాత్రం తన అవసరాలకు అంజలిని పూర్తిగా వాడుకొని తన కోరికలన్నీ తీర్చుకున్నాక కావాల్సిన డబ్బులు వాడుకున్నాక ఆమెపై ఇష్టం లేనట్టు ప్రవర్తించాడట.

 The hero who used Anjali fully and broke up

ఇక అంజలి తన వెనుక ఏం జరుగుతుందో కూడా గ్రహించక జై తో పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయింది.తర్వాత కొద్ది రోజులకు ఆయన చేసిన మోసాల నుండి బయటపడి చివరికి ఆయనకు బ్రేకప్ చెప్పి సినిమాల్లో బిజీ అయింది.అయితే జైతో బ్రేకప్ జరిగిన సమయంలో అంజలి చాలా డిప్రెషన్ లోకి వెళ్లింది.కానీ మళ్ళీ సినిమాల ద్వారానే ఆమె డిప్రెషన్ నుండి బయటపడింది.ప్రస్తుతం మంచి లైఫ్ ని లీడ్ చేస్తున్న అంజలి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.(Anjali)