Another heroine entry in Naga Chaitanya life

Naga Chaitanya: నాగచైతన్య జీవితం అచ్చం ఆ సినిమాలాగే మారబోతుందా.. సమంత శోభిత కాకుండా మరో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతుందా.. ఇంతకీ నాగచైతన్య జీవితంలానే ఉన్న ఆ సినిమా పేరు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. నాగచైతన్య హీరోగా చేసిన ప్రేమమ్ సినిమా అందరూ చూసే ఉంటారు.. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ సుమ అనే పాత్రలో నాగచైతన్య ఫస్ట్ క్రష్ గా నటిస్తుంది.

Another heroine entry in Naga Chaitanya life

అలాగే నాగచైతన్య సెకండ్ క్రష్ కాలేజ్ టీచర్ సితార పాత్రలో శృతిహాసన్ నటించింది.చివరిగా నాగచైతన్య భార్యగా సింధు పాత్రలో మడోనా సెబాస్టియన్ నటించింది.అలా ప్రేమమ్ సినిమాలో నాగచైతన్య నటించిన ముగ్గురు హీరోయిన్ల పాత్రల పేరు S లెటర్ తోనే స్టార్ట్ అవుతుంది. ఇక సినిమాలో ఎలా అయితే ఉందో అచ్చం నాగచైతన్య నిజజీవితంలో కూడా అదే జరుగుతోంది.(Naga Chaitanya)

Also Read: Puri Jagannadh: పూరీ జగన్నాధ్ ఇకనైనా మారేనా.. ఇదే లాస్ట్ ఛాన్స్!!

ఎందుకంటే నాగచైతన్య మొదట సమంతతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.సమంత మొదటి లెటర్ S.. అలాగే రెండోసారి శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడి ఆమెతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇక ఈమె పేరు స్టార్ట్ అయ్యేది కూడా S లెటర్ తోనే. అయితే వేణు స్వామి చెప్పిన జాతకంలో శోభిత నాగచైతన్య మధ్య కూడా ఓ స్త్రీ కారణంగా విభేదాలు వస్తాయి అని చెప్పాడు.

Another heroine entry in Naga Chaitanya life

అయితే నాగచైతన్య కి శోభితకి మధ్య గొడవలు పెట్టేది కూడా S లెటర్ తో ఉన్న అమ్మాయయేనని. నాగచైతన్య లైఫ్ లో మూడో S లెటర్ కూడా యాడ్ అవుతుంది అంటూ కొంతమంది నెటిజన్స్ ఈ సినిమాని నాగచైతన్యకి ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది నెటిజన్స్ క్రియేట్ చేసిన ఈ మీమ్ నెట్టింట్లో వైరల్ గా మారింది.(Naga Chaitanya)