Is it Samantha who said that Venu Swamy and Chaitu Sobhita will separate

Venu Swamy: వేణు స్వామి నాగచైతన్య ఎంగేజ్మెంట్ ఆయన వెంటనే రేపు శోభిత నాగచైతన్య జాతకం చెబుతాను అంటూ సోషల్ మీడియా ద్వారా స్టేటస్ పెట్టారు. దీంతో ఆయన శోభిత నాగచైతన్య జీవితం గురించి ఏం చెబుతారు..వారి జాతకం ఎలా ఉండబోతోంది..వారి జీవితం ఎక్కడ వరకు వెళ్తుంది అని ఇలా ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూసారు. ఇక వారి ఆసక్తికి తగ్గట్లే వేణు స్వామి జాతకం చెప్పడం స్టార్ట్ చేసి నాగచైతన్య శోభితలు కూడా విడిపోతారు.

Is it Samantha who said that Venu Swamy and Chaitu Sobhita will separate

వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్న ముహూర్తం బాలేదు. అలాగే నాగచైతన్యకి శోభిత తో కంటే సమంతతోనే ఎక్కువ పర్సంటేజ్ బంధం ఉంది. శోభిత చైతూల జీవితం కేవలం 2027 వరకే బాగుంటుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్యలో ఓ స్త్రీ కారణంగా చిచ్చు మొదలవుతుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఏపీ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చాక నేను సెలబ్రెటీల గురించి రాజకీయాల గురించి పర్సనల్ విషయాలు జాతకాలు చెప్పడం మానేస్తాను అని చెప్పి మళ్ళీ నాగచైతన్య జాతకం చెప్పడంతో ఆయనపై అందరూ ఫైర్ అయ్యారు. ( Venu Swamy)

Also Read: Chiranjeevi: జీవితంలో వరుణ్ తేజ్ చేసిన పెద్ద తప్పు.. ఎప్పటికీ క్షమించనంటున్న చిరంజీవి..?

అయితే ఈ విషయం గురించి తొలిసారి స్పందించిన వేణు స్వామి నేను ఈ జాతకం చెప్పడానికి ప్రధా కారణం సమంత గతంలో నాగచైతన్య సమంత జాతకం చెప్పాను.. దానికి కంటిన్యూగా ఈ జాతకం చెప్పాను అంతేకానీ మళ్లీ నేను సెలబ్రెటీల జాతకాలు చెప్పడం మొదలు పెట్టలేదు ఇక్కడితో నేను పులి స్టాప్ చేస్తాను. ఇది కేవలం చైతు సామ్ ల జాతకానికి కొనసాగింపుగానే చేశాను తప్ప మరో ఉద్దేశం లేదు.

Is it Samantha who said that Venu Swamy and Chaitu Sobhita will separate

ఇంతకు ముందే నాకు మంచు విష్ణు కూడా ఫోన్ చేసి ఈ విషయం గురించి మాట్లాడారు. ఇప్పటినుండి నేను ఎవరి జాతకాలు చెప్పను అని ఆయనకు మాట ఇచ్చాను అంటూ వేణు స్వామి చెప్పారు.ఇక వేణు స్వామి ఎన్ని మాటలు చెప్పినప్పటికీ ఆయన్ని జనాలు నమ్మడం లేదు. మహిళా కమిషన్ ఆయనపై కేసు ఫైల్ చేసింది.( Venu Swamy)