Kriti Sanon: Prabhas ruined my life

Kriti Sanon: ప్రభాస్ వల్ల కృతి సనన్ జీవితం ఎలా నాశనమైంది..అసలు అంత పెద్ద హీరోని కృతి సనన్ అలాంటి మాటలు ఎలా అనగలిగింది అంటూ ఈ విషయం తెలిసిన ప్రభాస్ అభిమానులు ఆమెపై ఫైర్ అవుతున్నారు.అయితే ఆమె ప్రభాస్ వల్ల తన జీవితం నాశనం అయ్యింది అని చెప్పలేదు. కానీ ప్రభాస్ తో నటించిన సినిమా వల్ల తన కెరీర్ కి మైనస్ అయింది అని చెప్పుకొచ్చింది.

Kriti Sanon: Prabhas ruined my life

మరి ఇంతకీ కృతి సనన్ అని ఏం మాట్లాడింది అంటే బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రభాస్ తో ఆది పురుష్ వంటి మైథలాజికల్ మూవీలో నటించింది.ఈ సినిమాలో సీత పాత్ర పోషించిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా వల్ల తన సినీ కెరీర్ నాశనం అయ్యింది అంటుంది. దానికి ప్రధాన కారణం కొంతమంది మతం ని ఉద్దేశించి తీసుకొని ఒక మతానికి సపోర్ట్ చేసినట్టు ఈ సినిమా లో చేసినందుకు నా మీద ట్రోల్స్ చేశారు.(Kriti Sanon)

Also Read: Rashmika: నీ మొహానికి యాక్టింగ్ వస్తుందా అంటూ రష్మికను ఘోరంగా అవమానించిందెవరు..?

కానీ ఈ సినిమాని కరెక్టుగా అర్థం చేసుకోలేదు.నేను ఏ మతానికి సపోర్ట్ చేస్తూ సినిమాలో నటించలేదు.ఈ సినిమా వల్ల చాలామంది నన్ను అర్థం చేసుకోకపోవడంతో ఎన్నో వివాదాలు అయ్యాయి.ఆది పురుష్ మూవీ కోసం ఎంత కష్టపడ్డాం అన్నది ఎవరు చూడలేదు.కానీ సినిమా విడుదలయ్యాక మాత్రం చాలా మంది ట్రోల్స్ చేశారు.

Kriti Sanon: Prabhas ruined my life

ఇక ఈ మూవీలో నటించినందుకు నాకు ఎలాంటి లాభము లేదు పూర్తిగా నష్టమే వచ్చింది. అసలు మూవీలో నటించే నేను పెద్ద తప్పు చేశాను అంటూ కృతి సనన్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తన బాధను వెల్లగక్కింది. ఇక రీసెంట్గా కబీర్ బహియాతో వచ్చిన డేటింగ్ వార్తలకు కూడా పులిస్టాప్ పెట్టింది కృతి. తనపై వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు అని కొట్టి పారేసింది.(Kriti Sanon)