Pooja Hegde enjoyed with that hero at midnight

Pooja Hegde: పొడుగు కాళ్ళ సుందరి పూజ హెగ్డే.. ప్రస్తుతం ఆఫర్స్ లేక చిన్నబోయింది. ఒకప్పుడు వరుస ఆఫర్స్ తో టాలీవుడ్, బాలీవుడ్ లో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకపోవడంతో గ్లామర్ షో చేస్తూ మళ్ళీ అవకాశాల కోసం వెతుకుతోంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఆ హీరోతో నిజంగానే రాత్రంతా ఫుల్ ఎంజాయ్ చేసిందా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం..

Pooja Hegde enjoyed with that hero at midnight

పూజ హెగ్డే ఇప్పటికే తెలుగులో అరవింద సమేత, డీజే, అలవైకుంటపురంలో,మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్,మహర్షి వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్గా మారింది. అయితే గతంలో దువ్వాడ జగన్నాథం సినిమా షూటింగ్ అయిపోయి విడుదలయ్యాక పూజ హెగ్డే గురించి టాలీవుడ్ వర్గాల్లో ఓ వార్త గట్టిగా వినిపించింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన డీజే మూవీ బ్లాక్ బస్టర్ అయితే కాలేదు. (Pooja Hegde)

Also Read: Chiranjeevi: జీవితంలో వరుణ్ తేజ్ చేసిన పెద్ద తప్పు.. ఎప్పటికీ క్షమించనంటున్న చిరంజీవి..?

అయితే ఈ సినిమాని ఎలాగైనా హిట్టు కొట్టాలి అని చిత్ర యూనిట్ యూఎస్ లో ప్రమోషన్స్ చేసి అక్కడ ప్రజలు డిజే సినిమాని చూసేలా కోట్లు ఖర్చుపెట్టారు. కానీ యూఎస్ కి చిత్ర యూనిట్ మొత్తం వెళ్లి ప్రమోషన్స్ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. అక్కడికి చిత్ర యూనిట్ మొత్తం వెళ్లడం వల్ల నిర్మాత మీద అదనపు బడ్జెట్ పడింది తప్ప సినిమాకి ఒరిగింది ఏమీ లేదు.

Pooja Hegde enjoyed with that hero at midnight

అయితే చిత్ర యూనిట్ మొత్తం యూఎస్ వెళ్లడంతో అందరూ కలిసి నైట్ పూట అన్ని ప్రదేశాలు తిరిగి చూసి వచ్చారట.కానీ యుఎస్ లో అందరూ చూడడానికి వెళ్తే కేవలం అల్లు అర్జున్ పూజ హెగ్డే పేరు మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అయి పూజ హెగ్డే రాత్రంతా అల్లు అర్జున్ తో యుఎస్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసేసింది అంటూ రూమర్స్ క్రియేట్ చేశారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు.ఎందుకంటే పూజ,అల్లు అర్జున్ మాత్రమే కాదు చిత్ర యూనిట్ అందరూ కలిసి నైట్ లో యూఎస్ మొత్తం తిరిగి చూసి వచ్చారట.(Pooja Hegde)