Samantha second marriage with the director.. Is this his background

Samantha: గత రెండు రోజులుగా సమంత డైరెక్టర్ ని రెండో పెళ్లి చేసుకోబోతుంది అనే వార్తలు మీడియాలో సంచలనం సృష్టిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ రాజ్ అండ్ డికేలు అంటే తెలుగు ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ బాలీవుడ్ సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన దర్శకుడు. అందులో డైరెక్టర్ రాజ్ తో సమంత ప్రేమాయణం కొనసాగిస్తుందని వీరిద్దరి మధ్య డేటింగ్ వార్త చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాదు సమంత డైరెక్టర్ రాజ్ తో ఉన్న కొన్ని ఫొటోస్ కూడా ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

Samantha second marriage with the director.. Is this his background

దీంతో చాలామంది నెటిజన్స్ నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అనే విషయం బయటపడగానే సమంత రెండో పెళ్లి విషయం కూడా బయటపడింది.సమంత డైరెక్టర్ తో చాలా కాలంగా డేటింగ్ చేస్తుంది కానీ ఇప్పటివరకు ఎక్కడ బయటపడకుండా చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేసింది. ఇక ఎప్పుడైతే నాగచైతన్య రెండో పెళ్లి వార్తలు రెండో పెళ్లికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ బయటపడిందో ఆ తర్వాత నాలుగైదు రోజులకే సమంత రెండో పెళ్లి విషయం కూడా మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్ పెడుతున్నారు. (Samantha)

Also Read: Allu Arjun: ఆ హీరోయిన్ తో అల్లు అర్జున్ ఎఫై**.. నిజమేనా..?

ఇదేదో పక్కా ప్రాణాలికతోనే సమంత ఇలా చేసింది. ఇన్ని రోజులు ఈ వ్యవహారాన్ని బయట పెట్టకుండా ఎప్పుడైతే తన మాజీ భర్త రెండో పెళ్లి విషయం బయట పెట్టాడో ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ విషయాన్ని బయటపడేలా చేసింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సమంత ప్రేమిస్తుంది డేటింగ్ చేస్తుంది అంటూ వస్తున్న ఆ డైరెక్టర్ స్వస్థలం తిరుపతి అని తెలుస్తోంది.ఈయన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో బీటెక్ చేసి ఆ తర్వాత యూఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశారట.

Samantha second marriage with the director.. Is this his background

అలా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది 2003లో వచ్చిన ఫ్లేవర్స్ అనే ఇంగ్లీష్ మూవీతో. అలాగే బాలీవుడ్లోకి 99 అనే మూవీ తో ఎంట్రీ ఇచ్చారు.ఇక తన ఫ్రెండ్ అయినటువంటి డీకే తో ఇప్పటివరకు నాలుగు వెబ్ సిరీస్ లు,9 సినిమాలు తెరకెక్కించినట్లు తెలుస్తోంది.అలా తెలుగు డైరెక్టర్ తోనే నాగచైతన్య డేటింగ్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఇప్పటివరకు సమంత తన డేటింగ్ వార్తలను ఖండించలేదు.(Samantha)