Is it possible for Sobhitha to be like Amala

Sobhitha: అక్కినేని ఫ్యామిలీలోకి అక్కినేని అమల లాగే శోభిత కూడా రెండు కోడలుగా ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే నాగార్జున మొదట లక్ష్మిని పెళ్లి చేసుకొని బాబు పుట్టాక ఎలా అయితే విడాకులు ఇచ్చాడో నాగచైతన్య కూడా తన మొదటి భార్య సమంతకు విడాకులు ఇచ్చాడు. అయితే వీరికి పిల్లలు లేరు. ఒకవేళ ఎవరైనా పిల్లలు పుట్టుంటే నాగచైతన్య లాగే ఆ పిల్లలు కూడా ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసేవారు కావచ్చు. ఇది ఒకందుకు మంచిదే అనిపిస్తుంది నాగచైతన్య లైఫ్ ని చూస్తే..

Is it possible for Sobhitha to be like Amala

అయితే ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఓకే ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉండలేరు నాగచైతన్య. అలా చిన్నప్పటినుండి చాలా ఇబ్బందులు పడ్డారు.ఇక నాగార్జున ఎలా అయితే అమలను రెండో పెళ్లి చేసుకొని అక్కినేని ఫ్యామిలీలోకి కోడలుగా తీసుకువచ్చాడో నాగచైతన్య కూడా శోభిత ధూళిపాళ్ల ను రెండో పెళ్లి చేసుకొని ఆమెను అక్కినేని వంటి బడా ఫ్యామిలీలోకి కోడలుగా తీసుకొస్తున్నాడు.ఇక ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్,విమర్శలు వస్తున్నాయి ఈ ఫ్యామిలీపై.(Sobhitha)

Also Read: Nikhita: హీరోయిన్ నికిత కోసం భార్యని చంపాలనుకున్న స్టార్ హీరో.. ఎవరంటే..?

ఇక అక్కినేని అమల లాగే శోభిత ఆ పని చేయడం సాధ్యమేనా అంటూ సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.మరి ఇంతకీ అమల చేసిన పని ఏంటి.. శోభిత చేయాల్సిన పని ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అక్కినేని అమల పెళ్లయ్యాక సినిమాలకు దూరంగా ఉంది. అయితే తల్లి పాత్రలకు గెస్ట్ పాత్రల్లో నటిసంచింది తప్ప హీరోయిన్ గా మాత్రం నటించలేదు.

Is it possible for Sobhitha to be like Amala

ఇక అమల ఎలా అయితే పెళ్లయ్యాక సినిమాలు మానేసిందో శోభిత కూడా పెళ్లయ్యాక సినిమాలు మానేసి కీలక పాత్రలు చేయడం సాధ్యమేనా అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.మరి అమలలాగే శోభిత కూడా సినిమాలకు స్వస్తి చెప్పి ఇంటిపట్టునే ఉండి బిజినెస్ లు చూసుకుంటే నాగచైతన్య శోభిత మధ్య కూడా ఎలాంటి గొడవలు రావు అనేది ఒక వర్గం సినీ ప్రియుల వాదన. మరి చూడాలి శోభిత పెళ్లయ్యాక సినిమాలు చేస్తుందా మానేస్తుందా అనేది..(Sobhitha)