Mrunal Thakur with Love Symbol.. Did you fall in love with him

Mrunal Thakur: సౌత్, నార్త్ లో హీరోయిన్ గా రాణిస్తున్న మృణాల్ ఠాకూర్ నిజంగానే ప్రేమలో పడిపోయిందా.. ఆమె తన ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్ట్ కి అర్థం అదేనా..ఇంతకీ మృణాల్ ఠాకూర్ ప్రేమించేది ఎవర్నో ఇప్పుడు చూద్దాం.. సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలతో తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించింది మృణాల్ ఠాకూర్..

Mrunal Thakur with Love Symbol.. Did you fall in love with him

అయితే సహజంగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరితో రిలేషన్ లో ఉంటారు. డేటింగ్ చేస్తారు అనే టాక్ ఇండస్ట్రీలో ఉండనే ఉంది. అయితే చాలామంది హీరోయిన్లు ఏదో ఒక సందర్భంలో తమ లవ్ మ్యాటర్ గురించి బయటపడుతూ ఉంటారు. అయితే తాజాగా మృణాల్ ఠాకూర్ లవ్ మేటర్ బయటపడిపోయింది.ఇక అసలు విషయం ఏమిటంటే.. (Mrunal Thakur)

Also Read: Sobhitha: అక్కినేని అమల చేసిన పని శోభితకు సాధ్యమేనా.?

మృణాల్ ఠాకూర్ తన సోషల్ మీడియా ఖాతా అయిన ఎక్స్ లో ఒక లవ్ సింబల్ పెట్టి పోస్ట్ చేసింది. అయితే ఈ లవ్ సింబల్ పై చాలామంది నెటిజన్స్ స్పందిస్తూ.. మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిపోయిందా.. ఈ లవ్ సింబల్ కి అర్థం ఏంటి.. మృణాల్ ఠాకూర్ ని ప్రేమిస్తున్న ఆ అదృష్టవంతుడు ఎవరబ్బా అంటూ నెట్టింట్లో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్.

Mrunal Thakur with Love Symbol.. Did you fall in love with him

అయితే గత కొద్ది రోజులుగా బాలీవుడ్ కి చెందిన ఓ హీరోతో మృణాల్ ఠాకూర్ ప్రేమలో ఉందనే టాక్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే గతంలో మృణాల్ ఠాకూర్ అర్జిత్ తనేజా అనే టీవీ నటుడితో ప్రేమలో ఉంది.. డేటింగ్ చేస్తుంది అనే వార్తలు బీటౌన్ లో చక్కర్లు కొట్టాయి. కానీ ప్రస్తుతం ఆయనతో ఎక్కడా కనిపించడం లేదు.మరి మృణాల్ ఠాకూర్ కొత్త లవర్ ఎవరో తెలియాల్సి ఉంది.(Mrunal Thakur)