4 crores for one night..shocking comments on NTR Heroine

Heroine: ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ ఎంతోమంది వ్యభిర కూపంలో ఇరుక్కుని మరికొంతమందిని కూడా అందులోకి లాక్కు వచ్చి మీడియ ముందు అడ్డంగా బుక్ అయినా సంగతి మనకు తెలిసిందే.ఇక వ్యభిరం పేరు చెప్పగానే సీనియర్ నటి వినీత అంటే వెంకటేష్ హీరోగా చేసిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీ లో సౌందర్య తర్వాత సెకండ్ హీరోయిన్ గా చేసిన హీరోయిన్ గుర్తుకొస్తుంది. ఈ హీరోయిన్ ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయింది.

4 crores for one night..shocking comments on NTR Heroine

అలాగే కొత్త బంగారులోకం మూవీతో ఎంతో మంది యూత్ గుండెల్ని కొల్లగొట్టిన శ్వేతా బసూ ప్రసాద్ కూడా అప్పట్లో చాలా వైరల్ అయింది. అలా ఎంతో మంది హీరోయిన్లు డబ్బుల కోసం ఇలాంటి పనులు కూడా చేస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.అయితే తాజాగా ఓ హీరోయిన్ కి సంబంధించిన మ్యాటర్ నెట్టింట పెద్ద దుమారం సృష్టించింది.ఆ హీరోయిన్ ఒక నైట్ కి 4 కోట్లు తీసుకుంటూ నైట్ గర్ల్ గా మారిపోయింది అంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్ ప్రస్తుతం బీటౌన్ లో ఆశ్చర్యపరుస్తుంది.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా..(Heroine)

Also Read: Raj Tarun: ఆ హీరో మగాడు కాదు.. రాజ్ తరుణ్ పై సంచలన ఆరోపణ..?

ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, వరుణ్ తేజ్ వంటి హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసి స్టార్ నటిగా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి.. ఈ ముద్దుగుమ్మ బాహుబలి 1 మూవీలో ప్రభాస్ తో ఇరుక్కుపో అనే పాటలో అద్భుతంగా చేసింది. అలాగే టెంపర్, కిక్-2, గద్దల కొండ గణేష్ వంటి సినిమాల్లో కూడా ఈ హీరోయిన్ ఐటమ్ సాంగ్స్ చేసింది. అలా టాలీవుడ్ లో కూడా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నోరా ఫతేహి గురించి తాజాగా బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు సంచలన ట్వీట్ చేశారు.

4 crores for one night..shocking comments on NTR Heroine

ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా నోరా ఫోటోని షేర్ చేసి నోరా ఇండియాలోనే ఖరీదైన నైట్ గర్ల్ గా మారిపోయింది. ఈమె ఈస్ట్రన్ క్లయింట్లను ఎంచుకుంటూ ఒక రాత్రికి నాలుగు కోట్ల డబ్బులు తీసుకుంటుంది ..అంటూ పరోక్షంగా వ్యభిచారం చేస్తుందనే విషయాన్ని తెలిపారు.ఇలా ఉమైర్ సందు వేసిన వివాదాస్పద ట్వీట్ ప్రస్తుతం మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది ఈయనను తిట్టుకుంటున్నారు.అంతేకాదు ఇంత పెద్ద ఆరోపణలు ఎదుర్కొన్న నోరా ఫతేహి కచ్చితంగా స్పందించాలని ఆమె అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరి నోరా ఫతేహీ ఉమైర్ సందు పై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.(Heroine)