Raj Tarun is the reason for my pregnancy.. The girl who fell on the road

Raj Tarun: రాజ్ తరుణ్ మగాడు కాకపోతే నాకు ఎలా ప్రెగ్నెంట్ అయింది.. నేనెలా తల్లినయ్యాను అంటూ సెన్సేషనల్ విషయం బయట పెట్టింది ఓ మహిళ.మరి ఇంతకీ ఆమె ఎవరు అనేది చూస్తే..ఆమె ఎవరో కాదు లావణ్యనే.. గత రెండు మూడు రోజుల నుండి రాజ్ తరుణ్ మగాడు కాదు అసలు ఆయన దగ్గర మ్యాటర్ లేదు. ఆయన సినిమాల్లోనే హీరో నిజ జీవితంలో జీరో అంటూ సంయుక్త అనే అమ్మాయి ఒక సెన్సేషనల్ వీడియో బయటపెట్టింది.

Raj Tarun is the reason for my pregnancy.. The girl who fell on the road

అయితే ఈ వీడియో రాజ్ తరుణ్ హీరోగా చేస్తున్న భలే ఉన్నాడే అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేశారు.అయితే ఈ సినిమాలో రాజ్ తరుణ్ గే పాత్రలో నటిస్తున్నారట.ఈ కారణంతోనే చిత్ర ప్రమోషన్స్ ని వెరైటీగా నిర్వహించారు. కానీ ఈ వీడియో ప్రమోషనల్ స్టంట్ అని తెలియడంతో చాలామంది ముక్కున వేలెసుకోవడమే కాదు వీళ్లకు ఇదేం పోయేకాలం. (Raj Tarun)

Also Read: Raj Tarun: ఆ హీరో మగాడు కాదు.. రాజ్ తరుణ్ పై సంచలన ఆరోపణ..?

సినిమా కోసం మరీ ఇంత దిగజారాలా.. తాన పై తానే చెడు ముద్ర వేసుకుంటారా అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే ఇదే విషయంపై లావణ్య స్పందించి.. రాజ్ తరుణ్ మగాడే కాకపోతే నేను ఎలా ప్రెగ్నెంట్ అయ్యాను. నేను ప్రెగ్నెంట్ అయ్యాను అబార్షన్ చేయించుకున్నాను

Raj Tarun is the reason for my pregnancy.. The girl who fell on the road

అనే విషయాన్ని పక్కదోవ పట్టించుకోవడం కోసమే ఇలా నాపై కక్షగట్టి ప్రమోషనల్ స్టంట్ అని చెప్పి వీడియో విడుదల చేసి కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఈ వీడియో విడుదల చేశాక నాకు చాలామంది ఫోన్లు చేసి తిడుతున్నారు.కానీ అందులో ఎలాంటి నిజం లేదు ఇప్పటికైనా అది ప్రమోషనల్ వీడియో అని అర్థమైంది కదా అంటూ లావణ్య సంచలన కామెంట్లు చేసింది.(Raj Tarun)