Is the pooja done to Rashmika like that .. Venu Swamy true form revealed live

Venu Swamy: వేణు స్వామి ప్రస్తుతం మీడియాలో ఎక్కువ హైలైట్ అవుతున్న పేరు.. ఈయనకు ఎలాంటి పూజలు, యజ్ఞ యాగాలు చేయరాకపోయినా అందరినీ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దొబ్బేస్తున్నాడంటూ టీవీ ఫైవ్ మూర్తి సంచలన విషయం బయటపెట్టారు. కానీ మూర్తి కావాలనే మాపై బురద జల్లుతున్నారని వేణు స్వామి దంపతులు అంటున్నారు.అయితే వేణు స్వామి నిజస్వరూపం ఒక్కొక్కటిగా వెతికి మరి బయటికి తీస్తున్నారు మూర్తి.. అయితే వేణు స్వామి గతంలో ఎంతమంది హీరోయిన్లకు పూజలు చేశారు.

Is the pooja done to Rashmika like that .. Venu Swamy true form revealed live

రీసెంట్ గా కూడా చేసి ఉంటారు.ఇక ఈయన దగ్గర పూజలు చేయించుకున్న రష్మిక మందన్నా,నిధి అగర్వాల్,డింపుల్ హయాతి,అషూ రెడ్డి, ఇనయా సుల్తానా వంటి ఎంతోమంది స్టార్ట్డం కోసం పాకులాడిన వాళ్లే. అయితే వీరందరిలో రష్మిక మందన్నా కైతే స్టార్ హీరోయిన్ గుర్తింపు లభించింది. ఇక మిగతా వాళ్ల పరిస్థితి అంతంత మాత్రమే. అయితే వేణు స్వామి రష్మిక కి పూజ చేసిన విధానం ప్రస్తుతం పెద్ద వివాదాస్పదంగా మారింది. ( Venu Swamy)

Also Read: Venu Swamy: వేణు స్వామి జర్నలిస్టు మూర్తి రచ్చ.. షాకింగ్ నిజాలు బట్టబయలు..?

అయితే పూజ చేయాల్సింది అలా కాదని ఆయనకు పూజ చేయడం రాకపోవడం వల్ల పప్పులో కాలేశారు అంటూ టీవీ ఫైవ్ మూర్తి సంచలన విషయం బయటపెట్టారు. లైవ్ లోనే రష్మిక కి సంబంధించిన వీడియో చూపెడుతూ.. వేరు స్వామి రష్మికకు రాజ శ్యామల యాగం చేశారు. ఎవరైనా పూజ అయిపోయాక ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు సంప్రోక్షణ చేస్తారు.కానీ ఈయన సంప్రోక్షణ చేస్తూ తమలపాకుతో నీళ్లు తలపై పోస్తున్నాడు.

Is the pooja done to Rashmika like that .. Venu Swamy true form revealed live

అసలు ఆయన చేసింది పూర్తిగా తప్పు ఆయనకు ఎలాంటి మంత్రోచ్చరణలు రావు. అందుకే అలా ఎంతోమంది బ్రాహ్మణులను తన కింద పెట్టుకొని వారికి కొన్ని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తూ ఉంటాడు. అందర్నీ బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఒకవేళ అలా బ్లాక్మెయిల్ చేస్తే డబ్బులు ఇచ్చి మరీ ఆయన దగ్గర పరిహార పూజలు చేయించుకుంటారని ఎంతోమందిని నమ్మించి మోసం చేస్తున్నాడు అంటూ టీవీ ఫైవ్ మూర్తి రష్మిక పూజ చేసిన వీడియో లైవ్ లో చూపిస్తూ వేణు స్వామి నిజ స్వరూపం బయట పెట్టారు.( Venu Swamy)