Nithya Menen love with a married hero

Nithya Menen: నేషనల్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకున్న నిత్యామీనన్ ఎంతోమంది అభిమానులను తన సహజ నటనతో కట్టిపడేసింది. అంతేకాదు ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు సైతం నిత్య మీనన్ నటనకి అభిమానులుగా ఉన్నారు.అలా సామాన్య జనాలు మాత్రమే కాదు హీరో హీరోయిన్లతో కూడా తన నటనని పొగిడించుకున్న నిత్యామీనన్ కి సంబంధించి గతంలో మలయాళం లో ఓ రూమర్ వినిపించింది.

Nithya Menen love with a married hero

అదేంటంటే.. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తో నిత్యామీనన్ రిలేషన్ పెట్టుకుందని,ఆ హీరోకి పెళ్లయిందనే విషయం తెలిసినా కూడా నిత్యమీనన్ ఎందుకు అలా ప్రవర్తిస్తుందోనని మలయాళ ఇండస్ట్రీ మొత్తం కోడై కూసింది.అంతేకాదు నిత్యామీనన్ ఆ హీరోకి రెండో భార్య అవ్వాలని కూడా చూసినట్టు రూమర్స్ వినిపించాయి .(Nithya Menen)

Also Read: Hema: 57 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకుంటానంటున్న హేమ..?

ఇక నిత్యమీనన్ దుల్కర్ సల్మాన్ వ్యవహారం దుల్కర్ భార్యకు తెలియడంతో ఆమె ఇంట్లో గోల గోల చేసి నేను కావాలా నిత్యమీనన్ కావాలా అని రచ్చ రచ్చ చేసిందట.దాంతో ఈ గొడవ అంతా వీధికి ఎక్కక ముందే దుల్కర్ సల్మాన్ తండ్రి నటుడు మమ్ముట్టి నిత్యమీనన్ కి వార్నింగ్ ఇచ్చి తన కొడుకుతో ఇంకొకసారి తిరగకని వార్నింగ్ ఇచ్చారట.కానీ ఇదంతా కేవలం రూమర్ మాత్రమే.

 Nithya Menen love with a married hero

ఎందుకంటే దుల్కర్,నిత్యామీనన్ మంచి ఫ్రెండ్స్.. ఇప్పటికి కూడా వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉన్నారు. ఒకవేళ మమ్ముట్టి వార్నింగ్ ఇస్తే దుల్కర్ సల్మాన్ నా ఫ్రెండ్ అని నిత్యమీనన్ చెప్పేది కాదు.అలాగే వీరి కాంబినేషన్లో కొన్ని సినిమాలు వచ్చాయి. అందుకే వీరి మధ్య ఆ లవర్ రూమర్స్ చక్కర్లు కొట్టాయి.(Nithya Menen)