Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసిపి పార్టీ… దారుణంగా ఓడిపోవడం జరిగింది. ఈ తరుణంలోనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. సూపర్ సిక్స్ పేరుతో న్నికల కంటే ముందు.. తెలుగుదేశం కూటమి పార్టీలు ప్రచారం చేశాయి. Jagan

Jagan is advancing with Tamil strategy Will Chandrababu’s government collapse

అయితే అప్పటికే జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు… సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రకటించారు. అంతేకాదు మహిళలకు ఉచిత బస్సు కూడా ఇస్తామని వెల్లడించారు. దీంతో ఏపీ ప్రజలు… చంద్రబాబు కూటమికి మొగ్గు చూపడం జరిగింది. Jagan

Also Read: Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ కొంపముంచిన ప్రియురాలు?

అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాత్రం బడ్జెట్లో సూపర్ సిక్స్ గురించి ఎక్కడ బడ్జెట్ పెట్టలేదు చంద్రబాబు నాయుడు. ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే అంశాన్ని.. తెరపైకి తీసుకువస్తున్నారు. గత ఐదు సంవత్సరాలలో సంక్షేమ పథకాలను చాలా భారీగా.. అమలు చేశామని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. కానీ చంద్రబాబు వచ్చిన తర్వాత… అన్ని సేవలు ఆగిపోయాయని మండిపడ్డారు జగన్. Jagan

అంతేకాదు ఆంధ్రప్రదేశ్ కాస్త బీహార్ రాష్ట్రంగా మారిపోయిందని మండిపడుతున్నారు. అచ్చం తమిళనాడులో.. రాజకీయాలు ఎలా ఉన్నాయో.. అలాగే జగన్మోహన్ రెడ్డి.. ముందుకు వెళ్తున్నారు. తమిళనాడులో కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని.. పడగొట్టి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పకనే చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి జగన్ మోహన్ రెడ్డి స్టేటస్ అని ఏపీ ప్రజలు నమ్ముతారా లేదా చూడాలి. Jagan